ఆ స్వామి మగతనం చూస్తేందుకు కొంత మంది రెఢీ అయినట్లు తెలుస్తోంది. ఆ స్వామి సామాన్య మైన స్వామీజీ కాదు. ఆ స్వామికి చాలా మంది భక్తులు అనే చోట్లు ఉన్నారు. ఈ స్వామీ లీలలు ఏమిటంటే ఒక భక్తురాలితో ఏకాంత సేవాలో ఉన్న సమయంలో స్వామి రహస్య లీలలు మీడియాలో ప్రత్యక్షం కావటంతో .. ఆ స్వామి దొరికిపోవటం జరిగింది. దొరికిపోయిన స్వామి..తన మగతనం లేదని చెప్పుకోని బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆస్వామి ..మగతనం పై అనుమానం రావటంతో అందుకోసం స్వామీ ని మెడికల్ పరీక్షలు చెయ్యమాని కోర్టు ఆదేశింసింది. కన్నడ నటి రంజితతో రాసలీలలు నడిపి అడ్డంగా దొరికిపోయిన స్వామి నిత్యానంద.. గుర్తున్నారా! మీడియాలో ప్రసారమైన తన లీలల వీడియోలు ఎవరో కావాలని సృష్టించినవనీ, తాను లైంగికంగా అసమర్థుడిననీ ఆయన ప్రకటించిన నేపథ్యంలో.. నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక సీఐడీ పోలీసులు ఆదేశాలు జారీ చేసి న సంగతి తెలిసిందే. ఈ విషయమై నిత్యానంద ఆ రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆ ఆదేశాలపై కోర్టు తాత్కాలిక స్టే మంజూరు చేసింది. స్టే అమల్లో ఉంటుంది. ఈలోగా అభ్యంతరాలేవైనా ఉంటే సమర్పించాల్సిందిగా సీఐడీకి హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. ఏయే పరీక్షలంటే... నిత్యానందకు మగతనం లేదా? ఆయనలో పురుషత్వం పాళ్లు శూన్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకే సీఐడీ పోలీసులు.. ఆయనకు పురుషత్వ పరీక్షలు చేయించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని నిర్ధారించడానికి.. శరీరంలో హార్మోన్ల స్థాయిలను అంచనా వేసే రక్త, మూలుగ పరీక్షలు చేస్తారు. కానీ, నిత్యానంద కేసులో ఇవి మాత్రమే సరిపోవని.. మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు.
కనీసం మూడు నాలుగు రోజులపాటు పరిశీలనలో ఉంచి వీటిని చేస్తారు. ముందుగా ఆయన జననావయవాలను భౌతికంగా పరీక్షించి చూస్తారు. అనంతరం.. రక్తం, మూలుగ పరీక్షలతో పాటు వీర్యకణాల సంఖ్య, కదలిక వంటి వాటిని నిర్ధారించే పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటన్నిటి తర్వాత నిత్యానందకు సిసలైన పరీక్ష ఉంటుంది. అదే.. అంగస్తంభన పరీక్ష. అంగస్తంభనను ప్రేరేపించే మందులను ఇచ్చి నిర్ణీత ప్రమాణాల మేరకు అంగం స్తంభిస్తుందో లేదో పరీక్షిస్తారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more