No blackout of states for grid collapse veerappa moily

Karan Thapar, Veerappa Moily, Power crisis, Grid collapse

Union Power Minister Veerappa Moily said that he is considering heavy fines and imprisonment for senior officials of states which overdraw power.

No blackout of states for grid collapse Veerappa Moily.png

Posted: 08/20/2012 03:49 PM IST
No blackout of states for grid collapse veerappa moily

Central-Ministerకేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఇన్నాళ్ళకు మేల్కొన్నట్లుంది. ఈ మధ్య కాలంలో పవర్ గ్రిడ్ లు తరుచూ ఫెయిల్యూర్ అయి, సగం భారతదేశం అంధకారంలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ కు గల కారణాలను విశ్లేషించింది. ఇదే అంశంపై మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ తమకు కేటాయించిన దానికన్నా అధిక విద్యుత్‌ను వాడుకునే రాష్ట్రాలకు అపరాధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జైలు శిక్ష విధించడం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నామని తెలిపారు. విద్యుత్ విషయంలో నిబంధనలు పాటించని రాష్ట్రాలకు భారీ జరిమానా విధించడం, ఆయా రాష్ట్రాల అధికారులు, ప్రధాన కార్యదర్శులకు జైలు శిక్ష విధించాలని భావిస్తున్నాం. దీనిని కచ్చితంగా అమల్లో పెట్టాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kurien elected rajya sabha deputy chairman
Power to villages by 2015 or else i quit politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more