దేశంలో మార్పు తెచ్చేందుకు కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం లేదని ప్రముఖ సామాజికకార్యకర్త అన్నా హజారే అన్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం కంటే ప్రత్యామ్యాయ అంశాలపై దృష్టిసారించాలని ఆయన కోరారు.దీనిపై ఆయన మాట్లాడుతూ దేశంలో మార్పు కోసం సామాజిక కార్యకర్తలు రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అంతకంటే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయనక్కర్లేదని సూచించారు. అందుకు బదులుగా ప్రజలకు రాజకీయ ప్రత్యామ్నాయం అందించేందుకు పనిచేస్తే చాలని సలహా ఇచ్చారు.దేశంలో మార్పు తీసుకురాగల శక్తి ప్రజలకు మాత్రమే ఉందని, అందువల్ల వారిని చైతన్యవంతులను చేసే బాధ్యతను సామాజిక కార్యకర్తలు స్వీకరిస్తే దేశంలో మార్పు దానికదే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more