Vijayashanthi comment on seemandhra leaders

vijayashanthi, mp vijayashanthi, medak mp vijayashanthi, telangana issue, telangana, ramulamma, seemandhra and telangana leaders, vijayashanthi comment on seemandhra leaders, kcr, kodandaram,

vijayashanthi comment on seemandhra leaders

vijayashanthi-comment.gif

Posted: 02/02/2013 10:39 AM IST
Vijayashanthi comment on seemandhra leaders

vijayashanthi comment on seemandhra leaders

ఇప్పుడు దొరల రాజ్యం పోయి దొరసానుల రాజ్యం  వస్తుందా?  రాష్ట్రంలో అందరు నాయకులు  మాట్లాడి ఏదో సంపాదించుకుంటున్నారు.  నేను కూడా ఏదో ఒకటి  ఒక ప్రకటన చేసి  రాష్ట్రంలో నేను కూడా  ఉన్నాను అనే విధంగా రాజకీయ నాయకులు తయారవుతున్నారు.  ఆంద్ర – తెలంగాణ అంటూ  రాజకీయ నాయకులు  తమ దిగజారుడు తనన్ని భయటపెట్టుకుంటున్నారు.  మొన్న కేసిఆర్, నిన్న లగడపాటి, నేడు  రాములమ్మ?  ఇప్పుడు రచ్చ రాములమ్మగా  ప్రజలకు పరిచయం అయ్యింది.   రాములమ్మ  సినిమాలో  దాసరి నారాయణ రావు  దర్శకత్వలో నటించిన విజయశాంతి సూపర్ గా  నటించి  తెలంగాణ ప్రాంతానికి  రాములమ్మగా మారిపోయింది. ఆ సినిమాలో  రాములమ్మగా  దొరల పెత్తనం మీద యుద్దం చేసి,  మంచి రాములమ్మగా పేరు తెచ్చుకుంది. అదీ సినిమా కాబట్టి సరిపోయింది. నిజ జీవితంలో కూడా  అలా జరిగిది అని రాములమ్మ నమ్ముతుందని  కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు.  మీడియా ముందు ఒక ప్రకటన చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని  రాజకీయ నాయకులు తెలుసుకోవాలి?  ముఖం ముందు మైకు ఉంది కాదని, నరంలేని నాలుక మాట్లాడితే.. తరువాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా  ఉంటాయని  తెలుసుకోవాలి? అయిన రాములమ్మ (విజయశాంతి) ఒక విచిత్రమైన కామెంట్  చేయటంతో విమర్శలు  వెల్లువెత్తున్నాయి.  సమైక్యవాదులు కలిసి  ఉండాలనుంటే నిదానంగా  తలదించుకు పోవాలి.  అంతేకానీ  తెలంగాణ  వాదులపై  దురుసుగా  ప్రవర్తించడం .. కేసిఆర్  కేదండరాం పై  కేసులు పెట్టడం  వల్ల ఎవరూ  భయపడరని  రచ్చ రాములమ్మ అన్నారు.  

vijayashanthi comment on seemandhra leaders

మా అన్న(కేసిఆర్) మీద   కోదండరాం మీద  కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.  తెలంగాణ రాలేదనే  బాధతో  ఆత్మ బలిదానాలు  చేస్తున్న వారిని  చూస్తే  ఎవరికైనా  ఆవేశం  వస్తుందన్నారు.  తెలంగాణ వాదులపై కేసులు పెట్టడం  వల్ల భయపడేది  లేదని స్పష్టం చేశారు. రాములమ్మ ఈ రాగం పాడటం వెనుక  అర్థం ఏమిటో ఎవరికి అర్థం కావటంలేదని  తెలంగాణ వాదులు అంటున్నారు.  రాములమ్మ చెప్పిన దాంట్లో  తెలంగాణ రాష్ట్రం  రాదనా? లేక అందరం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో  అన్నదో  తెలియాక  తెలంగాణ నేతలు తలలు పొట్టుకున్నారు. రాములమ్మ ప్రకటన వినటానికి బాగానే ఉన్న  ఆమె మాటల్లో నిగుడార్థం దాగి ఉందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే  మాటలు చెప్పండని  రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఉపయోగం లేని మాటలతో  రాష్ట్రాన్ని  రావణాకస్టంలో  మార్చాదని  రాష్ట్ర ప్రజలు  వేడుకుంటున్నారు.  ఇలాంటి  విమర్శల వల్ల  ఎవరికి ఉపయోగం లేదని  మేధావులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu fire on errabelli
Avoid hurting public sentiments rosaiah to film makers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more