రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో నిన్న సాయంత్రం జరిగిన జంట బాంబు పేళుళ్ళలో 15 మంది చనిపోగా, 100కు పైగా క్షతగాత్రులు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ బాంబు బాస్ట్ స్పాట్ ను చివరి నిమిషంలో ఉద్రవాదులు మార్చినట్లు సమాచారం. మొదట ఈ బాంబును సాయిబాబా ఆలయంలో పెట్టాలని భావించారు. నిన్న గురువారం కాబట్టి భక్తులు ఎక్కువ వస్తారని భావించి ఆలయాన్నే టార్గెట్ చేశారు. కానీ నిన్న సాయంత్రం సాయిబాబా ఆలయానికి నగరపోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ వస్తున్నాడని పోలీసులు అక్కడ నిఘా పెంచారు. ఆయన నిన్న సాయిబాబా ఆలయంలో అరగంటకు పైగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీంతో పోలీసుల హడావుడి పెరగడంతో ఉగ్రవాదులు తన వ్యూహాన్ని వెనక్కి తీసుకోలేక, స్పాట్ మార్చి కోణార్క్, వెంకటాద్రి, ఆనంద్ థియేటర్ల సమీసంలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి అక్కడ తన ప్లాన్ ని అమలు చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ సాయిబాబా ఆలయంలోనే ఈ బాంబు బ్లాస్ట్ జరిగి ఉంటే ఎంత ప్రాణనష్టం జరిగేదో ఊహించడానికి కూడా భయంగా ఉండేది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more