వెండితెరపై లిప్ లాక్ సీజన్ నడుస్తుంది. కొత్త హీరోయిన్ అయిన పాత హీరో అయిన ప్రతి సినిమాలో తప్పనిసరిగా ఒక లిప్ లాక్ సీన్ పెడుతున్నారు దర్శకులు. హీరోలకు ఈ ఛాన్స్ బాగానే ఉన్న కొంతమంది హీరోయిన్లు మాత్రం లిప్ లాక్ సీన్ కు నో చెబుతున్నారు. మరికొందరైతే ఆ లిఫ్ లాక్ సీన్ కు రిమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. హీరోతో ఈ లిప్ లాక్ కు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు గానీ, హీరోయిన్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది దర్శకులు అంటున్నారు. కథ డిమాండ్ చేయకపోయిన సరే ఈ లిఫ్ లాక్ ను రుచిమరిగిన హీరోలు తప్పనిసరిగా ఈ సీన్ పెట్టించుకోవటం సహజమైంది. అయితే ఈ తమిళ హీరో మాత్రం సదరు హీరోయిన్ కి ముద్దు పెట్టలంటే .. అతని భార్య అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. ఈ యంగ్ హీరో మాటలు వినేవారికి కొంచెం వెటకారంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నిజ జీవితంలో కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి మంచి అబ్బాయి పాత్రలు తరచూ చేస్తుంటాం. చెడ్డ అబ్బాయిగా కూడా నటించడంలోనే కిక్ ఉంటుందని చెబుతున్నాడు తమిళ హీరో కార్తి. సినిమాలో నటించేటప్పుడు హీరో కార్తికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. అలాగని మరీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు సరిపోయే స్టెప్పలు వేయనని చెబుతున్నాడు. వాళ్లిద్దరిలా డ్యాన్స్ చేయడం చాలా కష్టమని అంటున్నారు.
కార్తి నటించిన ‘బిరియాని’ సినిమాలో రొమాంటిక్ గా నటించినట్లు తెలుస్తోంది. అయితే అందులో ముద్దు సన్నివేశాలు చాలా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో కార్తి హీరోయిన్ ముద్దులు పెట్టే సన్నివేశంలో చాలా ఇబ్బందిపడటంతో సదరు హీరోయిన్ చొరవ తీసుకోని కార్తిని ముద్దులతో ముంచెత్తినట్లు సమాచారం. ఆ సమయంలో కార్తి సిగ్గుతో నలిగిపోయి, ఈ విషయాన్ని అతని భార్య దగ్గర చెప్పినట్లు సమాచారం. అయితే కార్తి భార్య మాత్రం రిల్ పైనే కదా అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. అదే రియల్ లైఫ్ అయితే మాత్రం చాలా కష్టమని కార్తికు కఠినంగా వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ సమాచారం. అయితే అది మనసులో పెట్టుకొని హీరో కార్తి దర్శకులతో ముద్దు సన్నివేశాలను గ్రాఫిక్స్ లో చేసేయ్యమంటున్నట్లు కోలీవుడ్ దర్శకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more