Telangana state declared based on a key leader report

Telangana state declared, Congress president Sonia Gandhi, state declared based on a key leader report, Congress high cmmand, division, sonia gandhi, Lagadapati rajagopal

Vijayawada Congress MP Lagadapati Rajagopal made sensational comments on Friday regarding state bifurcation blaming an important leader from Andhra Pradesh had submitted a report to the Congress president Sonia Gandhi during her visit to Karnataka recently.

లగడపాటి అంటున్నది చిరునేనా ?

Posted: 10/05/2013 01:16 PM IST
Telangana state declared based on a key leader report

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన వెనక కొందరు ముఖ్య నేతలు ఉన్నారని, అది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే అని, వారి ఇచ్చిన నివేదిక, స్వార్థం కోసం అధిష్టానానికి చెప్పిన కొన్ని మాటల వల్లే తెలుగు జాతిని విడగొట్టారని గత కొన్ని రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తెలంగాణ పై నిర్ణయం వెలువడిన తరువాత తెలుగు జాతిని చీల్చడానికి నివేదికలు ఇచ్చిన సీమాంధ్ర ద్రోహుల పేర్లు టైం వచ్చినప్పుడు వెల్లడిస్తానని అన్నారు. ఆయన అన్నట్లు గానే దానికి సంబంధించిన చిన్న చిన్న క్లూలు ఇస్తున్నారుమీడియా సమావేశంలో మాట్లాడినప్పుడల్లా.

నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మరో హింట్ ఇచ్చారు. మన రాష్ట్రానికి చెందిన ముఖ్య నేత ఇటీవల సోనియాగాంధీని కర్ణాటకలోని మాండ్యలో ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో జరిగిన ఓ సభ, ఉద్యమం తాలుకు పరిస్థితులను వివరించారని, ఆ నాయకుడి అభిప్రాయం ఆధారంగానే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని ఆ నేత ఇచ్చిన సమాచారం తర్వాతే ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరిగాయని చెప్పారు. అంతకుముందు ‘నోట్ ’ ఆలోచన లేని కాంగ్రెస్ హైకమాండ్.. ఆ నేత సమాచారంతో టేబుల్ నోట్‌గా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించి ఆమోదించారని అంటున్నాడు లగడపాటి. మరి ఈయన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ నేత ఎవరో కాదు కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అనే అనుమాలు కలుగుతున్నాయి సీమాంధ్రులకు.

గతంలో కర్నాటక ఎన్నికల సమయంలో రాష్ట్రం నుంచి కొందరు నేతలు ప్రచారం చేశారు. వారిలో సోనియాగాందీతో కలిసి నివేదిక ఇచ్చిన ముఖ్య నేత చిరంజీవినే. మరి ఆయన అంటున్నంది పరోక్షంగా ఈయన్నేనా ? లేక మరే ఇతర నేతల్నా ? లగడపాటి ఉద్దేశ్యం ప్రకారం ఒక్క నాయకుడి అభిప్రాయాల్నే పరిగణలోకి తీసుకున్నారని అంటే, ఇతరపార్టీల నేతల అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీ ఇతర నేతల అబిప్రాయాల్ని పక్కన పెట్టి నిర్ణయం తీసుకున్నారా ? ఏమైనా లగడపాటి వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more