దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి
స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ!
టీకా : నీ తారకరామ = తరింపచేయు నీ పేరు ; ఎన్నుకొనన్ = లెక్కంచగా ; దారు-బ్ధికిన్ = ఘోరమైన పాపాలనే సముద్రానికి ; సదా = ఎల్లప్పుడు ; భవా-ర్చికి = సంసారాంతో ఆకులుపరిచి దు:ఖమనే బ్రహ్మండమైన కార్చిచ్చు మంటలకు ; సుధారసవృష్టి = అమృత వాన ; దురం-వికి = మితిమీరి చెడ్డ మతాల ఆచారంతో భయాన్ని కోల్పోయిన అడవికి ; చండ-ధార = తీవ్రం
తాత్పర్యము : నీ పేరు పాపమనే సముద్రానికి బడబాగ్ని వంటిది. సంసారమనే కార్చిచ్చుకు అమృతపు వాన వంటిది. దుర్మతాచారాలను అవలంభించేవారికి గొడ్డలివంటిది.
(And get your daily news straight to your inbox)
Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more
Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more
Apr 12 | గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్ సరసులమాడ్కి, సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more
Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more
Apr 08 | కనకవిశాలచేల భవ కానన శాతకుఠారధార స జ్జనపరిపాలశీల దివి జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా :... Read more