తెలంగాణ శాసనసభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి టీ.కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ మంత్రుల్లో ఒకరైన ఎమ్యెల్యే సంపత్ కుమార్.. జగదీశ్వర్ పై మండిపడ్డారు. ‘జగదీశ్వర్.. నోరు అదుపులో పెట్టుకో’ అంటూ ఎమ్మెల్యే సంపత్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే సంపత్ మాట్లాడుతూ.. సభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. సభలో జరుగుతున్న తంతును ప్రజలు గమనిస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడితే వాళ్లు తమదైన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సంస్కారం లేనివారి చేతుల్లో తెలంగాణాను పెట్టబోమని ఎమ్మెల్యే సంపత్ తెలిపారు.
అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై మాట్లాడిన ఆయన.. దాని విడుదలలో మీకెన్ని ముడుపులు అందాయో అందరికీ తెలిసిందేనని టీఆర్ఎస్ నేతల్ని ఉద్దేశించి అన్నారు. బయట మిమ్మల్ని అంతా ‘ఫైవ్ పర్సెంట్ మినిస్టర్’ అని అంటున్నారని సంపత్ చెప్పారు. మీలా మాకు సోడా మిక్సింగ్, బ్రోకరింగ్ వంటివి రాదని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more