Shinde car had to be pushed to start

Shinde car had to be pushed to start, last day of parliament, Home Minister Shinde, Sushil Kumar Shinde, 15th Loksabha

Shinde car had to be pushed to start, last of Parliamnet

ముందిక్కడ్నించి పద!

Posted: 02/22/2014 08:31 AM IST
Shinde car had to be pushed to start

15 వ లోక్ సభ సమావేశాలు శుక్రవారం పూర్తయ్యాయి.  పార్లమెంట్ ఆఖరు సమావేశాలు అయిపోగానే అందరి ఆవేశాలు చల్లారిపోయాయి.  అందరూ పార్టీలకు అతీతంగా కరచాలనాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. 

ఆఫీస్ లో పనైపోయిన తర్వాత ఉద్యోగులు ఆ చుట్టు పక్కల ఉండటానికి ఇష్టపడరు.  సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోదమని చూస్తారు.  తీరా వెళ్ళిపోయే సమయంలో పెద్దవాళ్ళ కంటబడటం మరేదో అత్యవసర పరిస్థితి రావటం తిరిగి పనిలో చిక్కుపడిపోయే అవకాశం కూడా ఉంటుంది.  అందువలన వీలైనంత త్వరగా ఆ వాతావరణం నుంచి బయటపడిపోదామనే ప్రయత్నంలో ఉంటారు.

అయితే హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కారు స్టార్టింగ్ ట్రబుల్ తో మొరాయించటంతో ఏం చెయ్యాలో తెలియక, పై ఫొటోలో చూపించిన విధంగా తానూ వాహనం మీద ఒక చెయ్యి వేసి ముందుకు తోసి స్టార్ట్ అవగానే హమ్మయ్య అనుకున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles