Pawan kalyan stoke effect to ys jagan

pawan stoke effect ys jagan, pawan kalyan speech in seemandhra, pavankalyan, janasena party president, allegations on ys jaganmohanreddy, ysr congress party president, kcr and jagan friends in telangana pavan kalyan allegations, pavankalyan supports nda and narendramodi

pawan kalyan stoke effect to ys jagan, janasena party president, allegations on ys jaganmohanreddy,

పవన్ స్టోక్ తో ఖంగుతిన్న జగన్ ?

Posted: 05/01/2014 08:08 PM IST
Pawan kalyan stoke effect to ys jagan

వైఎస్ జగన్ కు సీమాంద్రలో .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టోక్ తో పెద్ద గాయం అవుతుంది. నిన్నటి వరకు జగన్ సీమాంద్రలో తిరుగులేదని చెప్పిన సర్వే సంస్థలు.. మళ్లీ కొత్త సర్వేలు మొదలు పెట్టినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , జాతీయ పార్టీ నేత బీజేపి కలయికతో.. సీమాంద్రల్లో రాజకీయ రంగులుపూర్తిగా మారినట్లు తెలుస్తోంది.

నిన్న రాత్రి తిరుపతిలో మొదలైన పవన్ ప్రసంగంతో సీమాంద్ర ప్రజలు ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. జై సమైక్యాంద్ర అంటూ కాలం వెల్లబుచ్చిన నేతలకు గడ్డు పరిస్థితి ఏర్పాడింది. పవన్ బుల్లెట్ లాంటి పంచ్ డైలాగులతో.. సీమాంద్ర ప్రజల్లో కొత్త ఉత్సహం నింపినట్లు రాజకీయ మేథావులు అంటున్నారు.

పవన్ మాట్లాడుతున్న ప్రతి మాట .. సీమాంద్ర ప్రజల గుండెలను తాకుతుంది. విభజన సమయంలో పవన్ ఎందుకు రాలేదోకూడా వివరణ ఇవ్వటంతో ప్రజలకు పవన్ బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నాయకుల్లో పవన్ స్టోక్ మొదలైనట్లు .. రాజకీయ మేథావులు అంటున్నారు. వైఎస్ జగన్ కుటుంబం మొత్తం రాజకీయల పదవుల కోసం సీమాంద్ర తిరుగుతుంది, సీమాంద్ర ప్రజల కోసం కాదని పవన్ అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో మౌనం పాటించిన రాజకీయ నేతలకు, సీమాంద్ర ప్రజలు ముఖ్యమంత్రి ఎలా చేస్తారని పవన్ ప్రశ్నించారు. దీంతో జగన్ గత రెండు రోజుల నుండి పవన్ స్టోక్ అల్లాడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ పార్టీ రెబల్ నాయకులు ఇప్పటికే పవన్ పై మాటల యుద్దం చేస్తున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ నాయకులు అప్రమత్తమై.. పార్టీ కార్యకర్తలకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పవన్ స్టోక్ నుండి జగన్ కోలుకోవాలంటే.. మే 16 వరకు ఆగాల్సిందే.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles