Appeal to public help telangana find better brand ambassador

Telangana brand ambassador, Sania Mirza Telangana brand ambassador, Facebook Telangana

Appeal to public help Telangana find better brand ambassador: A better ambassador than Sania Mirza that respect India

తెలంగాణా రాష్ట్ర ప్రయోజనంలో ప్రకటన

Posted: 07/29/2014 11:46 AM IST
Appeal to public help telangana find better brand ambassador

తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాన్ని ఆశిస్తూ ఫేస్ బుక్ లో చేసిన ప్రకటన ఇది. 

జాతీయ భావాలు కలిగి, భారత దేశాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించే వారు తెలంగాణా రాష్ట్ర ప్రతినిధిగా పనిచెయ్యటానికి కావలెను.  అటువంటివారిని వెతికిపట్టుకోవటానికి తెలంగాణాకి సాయపడండి.  దానితో ఆ రాష్ట్రానికి సానియా మిర్జాను బ్రాండ్ అంబాసడర్ గా నియమించాల్సిన అవసరం పడదు అంటోందా ప్రకటన.  

2012 లండన్ ఒలింపిక్స్ లో జాతీయ పతాకాన్ని పట్టుకోవటానికే తిరస్కరించిందని కూడా అందులో గుర్తుచేస్తున్నారు.  

క్రింది ఫొటో జాగృత్ భారత్ సౌజన్యంతో

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles