Need honey in your beauty

Honey help for Beauty, beauty face for honey, honey use for hairs

Beauty Benefits of Honey.

తేనెతో అందం మీ సొంతం

Posted: 01/03/2014 05:34 PM IST
Need honey in your beauty

అరకప్పు తేనె తీసుకుని కుదుళ్ళ నుంచి తలంతా రాసుకుని క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మంచి నిగారింపు సంతరించుకుంటుంది.

తలస్నానం చేసిన అరగంట తరువాత కప్పు తేనెకు పావుకప్పు ఆలివ్‌ నూనె కలిపి తలకు మర్దన చేయాలి. పావుగంటయ్యాక కడుక్కుంటే సరిపోతుంది. ఫలితంగా కురులు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఇలా పదిహేను రోజులకోసారి చేయాలి.

అరకప్పు కొబ్బరి నూనెను వేడి చేసి నాలుగు చెంచాల తేనెను కలపాలి. కుదుళ్ళకు రాసుకుని మర్దన చేయాలి. గంటయ్యాక తలస్నానం చేస్తే చాలు. జుట్టు రాలకుండా ఉంటుంది. ఇలా వారానికోసారి చేస్తే ఈ సమస్య చాలావరకు అదుపులోకి వచ్చేస్తుంది.

కప్పు ఆలివ్‌ నూనెకు, అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి తలకు మర్దన చేయాలి. అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
చెంచా తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృదువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృత కణాలను తొలగించి, చర్మానికి తేమను అందిస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more