Baking soda women beauty tips

baking soda beauty tips, baking soda beauty tips updates, baking soda benefits, baking soda latest updates, woman health tips, woman beauty tips, winter cold beauty health tips, latest news updates, body lotions and man health tips

baking soda women beauty tips : baking soda not only for cooking also use to get beauty.

బేకింగ్ సొడాతో సొగసులు

Posted: 12/19/2014 06:16 PM IST
Baking soda women beauty tips

వంటల్లో వాడే బేకింగ్ సొడాను మహిళలు అందం కోసం కూడా ఉపయోగించవచ్చు. వందలు, వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనే సౌందర్య లేపనాల కంటే ఈ సొడాను ఉపయోగించి సొగసులు పొందవచ్చని బ్యుటీషియన్లు చెప్తున్నారు. మగువలు ఎక్కువగా చూసుకుని మురిసిపోయే గోర్లు, జుట్టు, చర్మంకు కొత్త అందాలను అద్దవచ్చు.

బేకింగ్ సొడా వల్ల కలిగే ప్రయోజనాలివే :

* పళ్లు తెల్లగా లేవని బాదపడకుండా.., టూత్ పేస్ట్ లో చిటికెడు బేకింగ్ సొడా కలిపి పళ్లు శుభ్రం చేసుకోవచ్చు. దీనికి స్ర్టాబెర్రీ కూడా తోడైతే ఇంకా తళతళా మెరుస్తాయి. అయితే బేకింగ్ సొడా ఆమ్లం కావటం వల్ల నెలలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడండి.
* ఒంటిపై మరకలు, గరుకుతనం తొలగేందుకు మూడు వంతుల బేకింగ్ సొడాలో ఒకవంతు నీటిని కలిపి మోచేతులు, ముఖంపై గరుకు ప్రదేశం, పాదాలకు రుద్దండి. కానీ.., పగుళ్ళు ఉన్న చోట రుద్దకూడదు.
* బట్టలు దుర్గందం వస్తే కాసింత బేకింగ్ సొడాను మొక్కజొన్న గంజిలో కలుపుకుని నీళ్ళలో కలిపి బట్టలను ఉతికితే వాసన పోతుంది. అదేవిధంగా బూట్లలో కాసింత బేకింగ్ సొడా చల్లితే దుర్వాసన పోతుంది.
* షాంపూలో ఒక స్పూన్ బేకింగ్ సొడా కలిపి.., ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి తలకు పట్టించి శుభ్రం చేస్తే.., జుట్లు మెరుస్తుంది.  
* నెయిల్స్ పసుపు రంగు తొలగేందుకు బేకింగ్ సొడాను అప్లై చేసి స్క్రబ్ చేస్తే సరి. అయినా సరే తొలగలేదంటే... డాక్టర్ ను సంప్రదించటం ఉత్తమం.
* మురికి పట్టిన ఆభరణాలను ఒక గిన్నెలో వేసి వేడి నీటిని పోసి టేబుల్ స్పూన్ బేకింగ్ సొడా వేసి బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. అల్యూమినియం ఆయిల్ వాడితే ఇంకా త్వరగా శుభ్రం అవుతాయి.
* వేసవిలో చెమటకాయలు తగ్గేందుకు బేకింగ్ సొడాలో కాస్త నీరు కలిపి రుద్దితే దురదలు తగ్గటంతో పాటు మంట కూడా ఎక్కువగా ఉండదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baking soda beauty tips  woman health tips  latest updates  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more