Beauty tips pimple black spots smooth skin

beauty home remedies, beauty tips, beauty tips telugu, black spot remove tips, pimple remove tips, beauty products, best beauty products, Cinnamon beauty tips, Cinnamon home remedies, Cinnamon smooth skin

Beauty tips pimple black spots smooth skin : the beauty home remedies to remove pimples, black spots, wrinkles without using any other products.

మొటిమలకు చెక్ పెట్టే దాల్చిన చెక్క పొడి..

Posted: 02/02/2015 05:49 PM IST
Beauty tips pimple black spots smooth skin

మొటిమలను నివారించుకోవడానికి మార్కెట్’లో ఎన్నోరకాల క్రీములు, ఇతర లోషన్లు అందుబాటులో వున్నాయి. కానీ.. వీటిని రెగ్యులర్’గా వాడటం వల్ల చర్మం సహజత్వం కోల్పోతుంది. ఫలితంగా వయస్సు పెరిగేకొద్దీ చర్మం పొడిపొడిగా మారినట్లు, నల్లఛారలు ఏర్పడటం లాంటివి జరుగుతాయి. అలాకాకుండా వుండాలంటే.. ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలతో అనువైన ఓ మిశ్రమాన్ని చేసుకుని ముఖానికి రాసుకుంటే.. మెరుగైన అందంతోపాటు మొటిమలు మటుమాయమవుతాయి. మొటిమలను దాల్చిన చెక్క పొడితోనూ సింపుల్’గా నివారించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

దాల్చిన చెక్క పొడితో మొటిమల నివారణ :

1. ఒక పాత్రలో కొద్దిగా దాల్చిన చెక్కపొడిని తీసుకుని, అందులో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, నల్లని మచ్చలు వున్న చోట పూసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే.. త్వరలోనే ఫలితాన్ని పొందవచ్చు.

2. ఒకవేళ నిమ్మరసం ఉపయోగించడానికి ఇబ్బందికరంగా వుంటే.. దానికి బదులుగా తేనెను ఉపయోగించవచ్చు. చెంచా దాల్చిన చెక్క పొడిలోమూడు చెంచాలా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, నల్లని మచ్చలు వున్న చోట రాసుకోవాలి. రాత్రంతా అలాగే వుంచిన తర్వాత ఉదయాన్నే లేవగానే నీటితో శుభ్రం చేసుకోవాలి. (అలా కుదరకపోతే రాసుకున్న 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cinnamon beauty tips  beauty home remedies  skin problems tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more