Beauty tips home remedies healthy shining smooth skin

beauty tips. shining face tips, face packs, beauty face packs, curd face pack, honey face packs, badam face packs, papaya face packs, healthy beauty tips

beauty tips home remedies healthy shining smooth skin : We can improve our skin as smooth, shiny and healthy as we want with home remedies.

ప్రకాశవంతమైన చర్మంకోసం చిట్కాలు..

Posted: 02/07/2015 06:12 PM IST
Beauty tips home remedies healthy shining smooth skin

ప్రకాశవంతమైన చర్మం పొందడం కోసం మార్కెట్లో ఎన్నోరకాల ప్రొడక్ట్’లు అందుబాటులో వున్నాయి. అయితే.. అవి ఎక్కువ ఖర్చుతో కూడినవి వుంటాయి. పైగా.. వాటిని రెగ్యులర్’గా వాడితే చర్మం సహజ సౌందర్యాన్ని కోల్పోతుంది. కొన్నిసార్లు ఆ క్రీములు ఎఫెక్ట్ అయి చర్మాన్ని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి.. సమయానుకూలంగా క్రీములను వాడితే మంచిది. అయితే.. వీటిని కాకుండా సహజంగా లభించే కొన్ని పదార్థాల ద్వారా రెమెడీస్ తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. నిగారింపైన చర్మాన్ని పొందవచ్చు.

1. ఒక గిన్నెలో పెరుగు, తేనెతోపాటు కొన్నిచుక్కల నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత మంచినీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. త్వరగా ఫలితాన్ని పొందవచ్చు.

2. కొద్దిగా బాదం పేస్ట్, పండిన బొప్పాయి గుజ్జును ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిముషాల తర్వాత స్ర్కబ్’తో శుభ్రం చేసి, నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, సాఫ్ట్ గా మారుతుంది.

3. ఒక పాత్ర తీసుకుని అందులో శనగపిండి, చిటికెడు పసుపు, పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ప్రతిరోజూ ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై వున్న జుట్టు తొలగిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy beauty tips  beauty home remedies  face packs  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more