Beauty tips for rough feet to make soft

beauty tips, rough feet, soft feet, beauty tips rough feet, rough feet beauty tips, feet beauty tips, skin beauty tips, hair beauty tips, soft skin tips, soft feet beauty tips, healthy food items

beauty tips for rough feet to make soft : The home remedy which will change rough feet into soft within 15 days.

గరుకుగా మారిన పాదాలకు బ్యూటీ టిప్స్...

Posted: 02/12/2015 04:38 PM IST
Beauty tips for rough feet to make soft

మానవులు నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు తన పాదాలను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అంటే.. పాదాలు నిత్యం పనిచేస్తూనే వుంటాయన్నమాట! తద్వారా వచ్చే ఫలితం ఏమిటంటే.. పాదాల అందం త్వరగా దెబ్బతింటుంది. మృదువుగా వున్నవి ఒక్కసారిగా గరుకుగా, పొడిబారినట్లుగా మారిపోతాయి. అలాంటప్పుడు పాదాలను తిరిగి మృదువుగా మార్చుకోవాలంటే.. సహజంగా లభించే కొన్ని పదార్థాలతో రెమెడీస్ తయారుచేసుకుని, వాటిని పాదాలకు పట్టిస్తే ఫలితం దక్కుతుంది. మరి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందామా...

పాదాల చిగుళ్లను దూరం చేసే రెమెడీ :

ఒక గిన్నెలో రెండు కోడిగుడ్ల సొనను తీసుకోవాలి. అందులో పావు కప్పు జొన్నపిండి, నాలుగు చెంచాల చక్కెరపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లకు, చేతులకు పట్టించుకోవాలి. ఇది ఆరిపోయేంతవరకు అలాగే వుంచి అనంతరం చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా 15 రోజుల వరకు చేస్తూ వుంటే.. గరుకుగా వుండే పాదాలు తిరిగి మృదువుగా మారిపోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rough feet beauty tips  beauty tips telugu  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more