Bengalgram flour pack remedy for dry hair problem

Bengalgram flour pack, dry hair tips, dry hair home remedies, dry hair problems, dry hair beauty tips, beauty tips telugu, dry hair home remedies, Bengalgram flour, Bengalgram flour beauty benefits, Bengalgram flour beauty tips, Bengalgram flour beauty problems, beauty products

Bengalgram flour pack remedy for dry hair problem : Bengalgram flour pack is the best home remedy to get rid from dry hair problem.

డ్రై హెయిర్ కు చెక్ పెట్టే ‘శెనగపిండి ప్యాక్’

Posted: 03/16/2015 04:25 PM IST
Bengalgram flour pack remedy for dry hair problem

ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు డ్రై హెయిర్ ప్రాబ్లమ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవాళ్లయితే.. డ్రై హెయిర్ ని నివారించుకునేందుకు సమయం లభించక సతమతమవుతుంటారు. ఎన్నోరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినప్పటికీ అవి తక్షణమే ప్రభావం చూపించవు. కొద్దిసేపటివరకు అవి జుట్టును ఫ్రీగానే వుంచినప్పటికీ.. తిరిగి యథాస్థితికి చేరిపోతుంది. తద్వారా ఈ సమస్య నుంచి బయటపడటం కాస్త కష్టతరం అవుతుంది.

ఇలాంటప్పుడు ఈ సమస్య నుంచి తక్షణమే విముక్తి పొందాలంటే.. ఇంట్లోనే సింపుల్ గా శెనగపిండి ప్యాక్ తయారుచేసుకుని, జుట్టుకు పట్టిస్తే చాలు. డ్రై హెయిర్‌ను నివారించడానికి ఇదొక ఎఫెక్టివ్ హోం మేడ్ రెమడీగా పనిచేస్తుందని బ్యూటీషియన్లు కూడా సలహాలు ఇస్తున్నారు. పైగా.. జుట్టు వదులుగా, సాఫ్ట్ గా, మృదువుగా, షైనింగ్ గా తయారవుతుందని వాళ్లు పరిశోధనల ద్వారా చెబుతున్నారు. మరి.. ఇటువంటి ఈ ప్యాక్ ని ఎలా చేస్తారో తెలుసుకుందామా..

శెనగపిండి ప్యాక్ తయారుచేసే విధానం :

ఒక గిన్నెలో ఒక కప్పు పచ్చిపాలు లేదా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇందులో 3 చెంచాలా శెనగపిండి మిక్స్ చేసి, సున్నితమైన పేస్ట్‌ను తయారుచేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ ప్యాక్ వేసుకున్న 15నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. అంతే! ఇలా వారంలో రెండుసార్లు చేసుకుంటే.. త్వరలోనే మంచి ఫలితాన్ని గమనించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengalgram flour pack  dry hair problems  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more