Summer Home made simple Beauty Tips for women | Face Wash | Homemade beauty remedies

Summer simple beauty tips face wash homemade remedies

summer beauty tips, summer tips, summer health tips, homemade beauty tips, home beauty tips, facewash tips, sunscreen lotions, beauty tips telugu, home remedies, skincare tips, skin problems

Summer Simple Beauty Tips Face Wash Homemade remedies : Experts giving some summer beauty tips for women to get rid off skin problems.

వేసవిలో చర్మసౌందర్యాన్ని పెంపొందించే ‘సమ్మర్ బ్యూటీ టిప్స్’

Posted: 05/09/2015 03:24 PM IST
Summer simple beauty tips face wash homemade remedies

వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్య సంబంధిత ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మం నల్లగా మారడం, కంటికింద నల్లటి వలయాలు ఏర్పడటం, చెమట వల్ల ముఖంపై దుమ్ము-ధూళి చేరిపోయి అందివిహీనంగా కనిపించడం, ఇంకా ఎన్నోరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సన్-టాన్ సమస్య అయితే వెంటాడుతుంటుంది.

సూర్యరశ్మి ప్రభావం వల్ల నల్లగా మారే ప్రదేశాలను ‘సన్ టాన్’ అంటారు. ఈ సన్ టాన్ నుంచి ఉపశమనం పొందాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ లో ఇంకా ఎన్నో సౌందర్య సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి ఉపశమనం పొంది, మళ్లీ సౌందర్యంగా మారాలంటే అందుకు అనుగుణంగా కొన్ని బ్యూటీ టిప్స్ అందుబాటులో వున్నాయి. వాటిని ఇంట్లోనే పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందామా..

1. ఫేస్ వాష్ : ఎండాకాలంలో ముఖం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల ముఖం మీద దుమ్ము ధూళి పడి పాడైపోయే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి. సోపు, ఫేస్ వాష్, క్రీమ్స్, లోషన్స్ వాడవచ్చు.

2. సన్‌స్క్రీన్‌ లోషన్‌ : ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి సన్ టాన్ నుంచి రక్షించే లోషన్లను ముఖానికి రాసుకోవాలి. లేకపోతే వేసవి వేడి వల్ల చర్మం దెబ్బతింటుంది. ఒక్కోసారి చర్మక్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.

3. సన్‌ బ్లాక్‌ క్రీమ్‌ : ఒక్కోసారి మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎస్‌పిఎఫ్‌ 60 సన్‌బ్లాక్‌ క్రీముల్ని వెంటబెట్టుకు వెళ్లాలి. ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా స్విమ్మింగ్‌ చేసేవాళ్లకు ఇది తప్పనిసరి.

4. మైల్డ్‌ షాంపూ : వేసవిలో స్ట్రాంగ్ షాంపూలను వాడొద్దు. అందులోని రసాయనాలకు వేసవి వేడి కూడా తోడవ్వడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అందుకని ఈ సీజన్‌లో మైల్డ్‌ షాంపూలను ఉపయోగిస్తేనే మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : summer beauty tips  Home Beauty remedies  Skin problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more