beauty tips to remove black mocks under eyes | potato beauty benefits | beauty home remedies

Beauty tips to remove black mocks under eyes

beauty tips, black mocks tips, black mocks beauty tips, skincare tips, skin beauty tips, eye beauty tips, eye care tips, pimples beauty tips, skin beauty remedies, beauty home remedies, beauty make up tips

beauty tips to remove black mocks under eyes : There are some home remedies are available which helps to remove black mocks under eyes.

కంటికింద నల్లని వలయాలను నివారించే చిట్కాలు

Posted: 06/08/2015 01:43 PM IST
Beauty tips to remove black mocks under eyes

సాధారణంగా ప్రతిఒక్కరికి కంటికింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే అందుకు ‘పొటాటో’ ఎంతో సహకరిస్తుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్, కంటికింద వలయాలను నివారించేందుకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు.. చర్మంలో మొటిమల మచ్చలను, మొటిమలను నివారించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది కూడా!

బంగాళదుంప : బంగాళదుంపను రెండు ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మర్దన చేయాలి. అనంతరం బంగాళదుంపను పేస్ట్‌గా చేసుకుని ముఖానికి ప్యాక్ లా పట్టించాలి. కొద్దిసేపు అలాగే వుంచుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటికింద నల్లని వలయాలు పూర్తిగా తొలగిపోవడంతోపాటు చర్మసౌందర్యం మెరుగవుతుంది. అలాగే.. మొటిమలు, నల్లని మచ్చలు సైతం దూరమవుతాయి. ఆలూ నుంచి తీసిన రసాన్ని ముఖానికి పట్టిస్తే కంటిచుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బంగాళాదుంపల్ని చిన్న ముక్కలుగా కోసుకుని మొహానికి అప్లై చేస్తూంటే చర్మపు ముడతలు తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలను ఇది తొలగిస్తుంది.
 
అవొకాడో : ఇది చర్మానికి తగిన పోషణను, తేమను అందిస్తుంది. అంతేకాదు.. చర్మ ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి ఒక ఉత్తమ డైట్ వంటిది. అవొకాడోని పేస్ట్ లా తయారుచేసుకుని ముకానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ఎన్నో ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా కంటికింద ఈ పేస్ట్ ని పట్టిస్తే.. తక్షణమే నల్లని వలయాలు మటుమాయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
 
నిమ్మ : ఇది ఎన్నోరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుందని అందరికి తెలిసిందే! స్కిన్ రాషెస్, బ్లాక్ హెడ్స్‌ను నివారించడంతోపాటు మొటిమలు, కంటికింద నల్లని వలయాలను దూరం చేస్తుంది. నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి ఒక భాగం తీసుకొని ముఖం మొత్తాన్ని మర్దన చేయాలి. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు దూరమవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  black mocks tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more