Tollywood heroine hansika acts new film

tollywood heroine hansika acts new film, with mega power star ram charan tej,in the direction of vv vinayak

tollywood heroine hansika acts new film, with mega power star ram charan tej

1.1.gif

Posted: 01/10/2012 10:43 AM IST
Tollywood heroine hansika acts new film

       1.2కొంతకాలంగా ఫేడౌట్ గా కనిపిస్తోన్న బొద్దుగుమ్మ హన్సికకు బంపరాఫర్ వచ్చిపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించబోతోంది. వివి వినాయక్ దర్శకత్వం వహించబోతోన్న రామ్ చరణ్ కొత్త సినిమాలో కాజల్ అగర్వాల్ తోపాటు హన్సిక కూడా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

          యూనివర్శల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించే ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లి ఏకబిగిన షూటింగ్ జరుపుకోనుంది. సంగీతం తమన్ అందిస్తున్నారు.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood beauty deepika padukone
Tollywood hero srikanth up coming movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles