Bollywood beauty deepika padukone

bollywood beauty deepika padukone, wears bikini, in saif ali khan movie

bollywood beauty deepika padukone, wears bikini

2.1.gif

Posted: 01/10/2012 10:50 AM IST
Bollywood beauty deepika padukone

         2.2సైఫ్ ఆలీఖాన్. దీపికా పదుకొనే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న`కాక్ టైల్` చిత్రం కుర్రకారుకు కిక్కెక్కిచ్చనుంది. ఈ మూవీలో అందాల సుందరి దీపికా పదుకొనే బికినీ లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ సినిమాను హీరో సైఫ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇంతకుముందు `హైస్ ఫుల్` మూవీలోనూ, పలు క్యాలండర్లకోసం ఈ బ్యూటీ బికినీ ధరించి మైమరపించింది.

               ఇదిలాఉంటే, ఇటీవల బాలీవుడ్ భామలంతా బికినీలు ధరించేందుకు క్యూ కడుతున్నారు.అగ్రనాయికల నుంచి కొత్తగా వచ్చిన నాయికల వరకూ అంతా ఈత దుస్తుల్లో సందడి చేస్తున్నారు.ఆమధ్య `ప్లేయర్శ్` సినిమాలో బిపాసా బసు సైతం బికినీలో అందాలు ఆరబోసింది కదూ

                                                                                                               .…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Star producer in tollywood allu arvind
Tollywood heroine hansika acts new film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles