సల్లూ భాయ్.... బాక్సాఫీసు వసూళ్ళలోనే కాదు... ఆదాయపు పన్ను కట్టడంలో కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అందరి కంటే ముందున్నాడు. ఈ ఏడాది జూలై- సెప్టెంబర్ త్రైమాసానికి అప్పుడే 8 కోట్ల ముందస్తు పన్ను కట్టాడు. గత సంవత్సరం ఇదే సమయానికి కేవలం 5 కోట్లు అడ్వాన్సు టాక్స్ కట్టిన సల్మాన్, ఈ ఏడాది తన ఆదాయం బాగా పెగడంతో 8 కోట్లు అడ్వాన్సు చెల్లించాడు. మిగతా హీరోల విషయానికొస్తే, షారుక్ ఖాన్ 5 కోట్లు, అమీర్ ఖాన్ 3 కోట్ల 25 లక్షలు, అక్షయ్ కుమార్ 7 కోట్ల 50 లక్షలు, అమితాబ్ బచ్చన్ 5 కోట్లు, సయీఫ్ ఆలీఖాన్ 3 కోట్లు అడ్వాన్సు పన్నుగా కట్టడం జరిగింది. ఇక హీరోయిన్లను తీసుకుంటే, కత్రినా కైఫ్ 2 కోట్ల 60 లక్షలు, కరీనా కపూర్ 2 కోట్ల 20 లక్షలు, ఐశ్వర్యా రాయ్ 3 కోట్లు ముందస్తు పన్నుగా చెల్లించినట్టు ఆదాయపు పన్ను అధికారులు తెలిపారు. ఇదీ మన హీరోల ఆదాయపన్నుల పరంపర.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more