Ravi babu avunu to be remade in bollywood

Bollywood remake,bollywood films,Bollywood filmmakers,Bollywood,avunu Bollywood

"Ravi Babu&rsquo recent release Avunu would soon be remade in Bollywood.

Ravi Babu Avunu to be remade in Bollywood.png

Posted: 10/04/2012 04:30 PM IST
Ravi babu avunu to be remade in bollywood

Ravi-babu

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పరుచుకొని ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న దర్శకుడు రవిబాబు. గతంలో ‘అనసూయ, నచ్చావులే వంటి చిత్రాలతో తన టాలెంట్ ని చూపించుకున్న రవిబాబు తాజాగా అతి తక్కువ బడ్జెట్ లో ‘అవును ’ అనే సినిమా తీసి, కలెక్షన్లలో కూడా ఔరా అనిపించుకున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు బాలీవుడ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కంపెనీలు రవిబాబును సంప్రదించి రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అనుష్కశర్మ ఇందులో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీరానుంది. ఈ సినిమా ‘ఆయా ' గా తమిళంలో  కూడా అనువాదమవుతోంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress divya
Pawan gangatho rambabu theatrical trailer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles