Actress divya

actress-divya, oka romantic crime katha, gayatri,

actress-divya

5.png

Posted: 10/05/2012 07:43 PM IST
Actress divya

వర్థమాన కథానాయికల కష్టాలు అంతా ఇంతా కాకుండా ఉన్నాయి. నిలువనీడలేని పరిస్థితిని వారిలో కొందరెదుర్కొంటున్నారు.  ఈమధ్య diyva_innerవచ్చిన 'ఒక రొమాంటిక్ క్రైం కథ' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన దివ్య, తన ఇంట్లో వేధింపులకు గురవుతోంది. తల్లి లోకేశ్వరి, బాబాయ్ రాజు తనను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారనీ, తనకు ప్రాణభయం ఉందనీ ఆరోపిస్తూ, ఆమె మీడియా ముందుకు వచ్చింది. ముఖం మీద యాసిడ్ పోస్తాననీ, బ్లేడ్ పెట్టి కోస్తాననీ బాబాయ్ తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని దివ్య టీవీ ఇంటర్వ్యూలో భోరున విలపించింది. తన కాలషీట్లు అమ్ముకుని, నటించమంటూ తనను హింసిస్తున్నాడనీ, తల్లి అతనికి వత్తాసు పలుకుతోందనీ ఆమె చెబుతోంది. అందుకే ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చేశానని దివ్య అంటోంది. హాస్టల్ లో ఉంటాననీ, ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేడని ఆమె చెబుతోంది. అయితే, దివ్య చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆమె తల్లి, బాబాయ్ వాధిస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka gunashekar rani rudrama
Ravi babu avunu to be remade in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles