Tarakaratna vijetha movie audio responce

tarakaratna, hero tarak, hero taraka ratna, tarakaratna vijetha movie, vijetha movie audio responce, movie news, film news, tg venkatesh, nannapaneni rajakumari, srihari, vijetha casting

tarakaratna vijetha movie audio responce

13.gif

Posted: 01/26/2013 03:54 PM IST
Tarakaratna vijetha movie audio responce

vi

          ఈ దఫా ఎలాగైనా హిట్ కొట్టి చూపుతానని  తారకరత్న చాలా ధీమాగా ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా 'విజేత'. శ్వేతబసు ప్రసాద్‌, రచనామౌర్య కథానాయికలు. పి. ఉదయభాస్కర్‌ దర్శకుడు. వి.ఎం.సి. కంబైన్స్‌ పతాకంపై వి. దొరస్వామిరాజు సమర్పణలో టి. రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అర్జున్‌ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి విడుదలై, తన ఉనికిని కాపాడుకుంటుంది. ఈ మూవీలో విశేషం ఏంటంటే.. టీడీపీ మహిళా నేత నన్నపనేని ఈ చిత్రంలో జడ్జిగా నటించారు. రాజకీయనేత అయినా.. అద్భుత అభినయం కనబరిచినట్టు వినికిడి.
           అలాగే తారకరత్న ప్రస్తుతం ఒకేసారి 9 సినిమాల్లో నటిస్తున్నారు. సంగీతం, పాటలు మా సినిమాకు అదనపు బలం' అంటున్నాయి చిత్ర వర్గాలు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan zanjeer movie rights dispute
Tapsi muni3 movie news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles