Mahesh babu with bollywood heroines

mahesh babu, mahesh babu with bollywood heroines, mahesh babu films, movie news, film news

mahesh babu with bollywood heroines

17.gif

Posted: 01/28/2013 06:44 PM IST
Mahesh babu with bollywood heroines

mahe

      ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవెడ్ లో మంచి ఊపుమీదున్న మహేష్‌బాబు తన తదుపరి చిత్రాలకు కథానాయికల విషయంలో చేంజ్‌ చూపిస్తున్నాడు. ఈసారి ఇక్కడి హీరోయిన్లకు కాస్త విరామం ఇచ్చి, బాలీవుడ్‌ హీరోయిన్లను దింపుతున్నాడు.
        తాజగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలో మహేష్‌ పక్కన సోనాక్షి సిన్హా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు మరో సినిమాలో కూడా మరో బాలీవుడ్‌ భామను ఎంపిక చేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ హీరోగా 'దూకుడు' నిర్మాతలు నిర్మించే 'ఆగడు' సినిమాలో సోనమ్‌ కపూర్‌ కథానాయికగా ఎంపిక ఖరారైంది. మొత్తానికి మహేష్ కు తెలుగు చిత్ర సీమలో పనిచేసిన అమ్మాయిలమీద బోర్ కొట్టినట్టుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shekar kammula kahani remake
Ramcharan latest movie title merupu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles