Siddharth hansika something something

TVSK,Theeya Vela Seiyanum Kumar,Something Something

Sundar C 'Theeya Vela Seiyyanum Kumaru has been titled Something Something in Telugu.

Siddharth-Hansika Something Something.png

Posted: 03/22/2013 05:32 PM IST
Siddharth hansika something something

Siddharth-Hansika

లవర్ భాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ పై ఈ మధ్య లవ్ ఎఫైర్ల గురుంచి చాలానే వార్తలు వస్తున్నాయి. అందాల సుందరి సమంతాతో ఈయన ఎఫైర్ సాగిస్తున్నాడని, త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. వీటి పై సిద్దార్థ ఫైర్ కూడా అయ్యాడు. తాజాగా ఇతని పై మరో వార్త వినబడుతుంది. కానీ ఇది రియల్ లైఫ్ లో కాదు... రీల్ లైఫ్ లో....  సిద్దార్థ, హన్సిక మధ్య సంథింగ్..సంథింగ్.. జరుగుతుంది. అదేనండీ వీరిద్దరు కలిసి జంటగా నటిస్తున్న సినిమా పేరు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి అయ్యింది. మే లో చిత్రాన్ని విడుదల చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir khan steps into a woman shoes again
Uday kiran pledged to become like rajini  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles