Sherlyn chopra upcoming film bad girl

sherlyn chopra, bad girl, shajiyem, malayalam, women's day, Shajiyem

The queen of raunch, actress Sherlyn Chopra will reportedly be seen fogging up the lens in her upcoming film Bad Girl.

న్యూడ్ గర్ల్ సౌత్ కి వచ్చేస్తుంది

Posted: 03/07/2014 01:38 PM IST
Sherlyn chopra upcoming film bad girl

హాట్ మోడల్ కమ్ న్యూడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న షెర్లిన్ చోప్రా అంటే తెలియని సినీ జనాలు ఎవరుండరేమో ? ఎందుకంటే ఈ అమ్మడు సిగ్గు వదిలేసినంత సింపుల్ గా బట్టల్ని కూడా వదిలేసి, గుర్రాలు ఎక్కుతూ, పిల్లర్లను పట్టుకొని పాకుతూ తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి నానా రచ్చ చేసి కుర్రాళ్ళలోనే కాకుండా నడి వయస్సు వాళ్ళలో కూడా లేని కోర్కెలను కల్గించిన ఈ అమ్మడు మర్చిపోవడం అంటే కొద్దిగ కష్టమే.

ఇప్పటి వరకు బాలీవుడ్  వరకే పరిమితం అయిన ఈ అమ్మడు ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందట. ఈమె ఎంట్రీని క్యాష్ చేసుకోవాలనుకున్న దర్శకుడు షాజీయం తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఓ సినిమాను రూపొందించాలని, అందులో షెర్లిన్ చోప్రా అయితేనే బాగుంటుందని ఈ అమ్మడుని తీసుకున్నాడట.

గతంలో ఎప్పుడో మోనా చోప్రా పేరుతో ‘ఎ ఫిలిం బై అరవింద్ ’, ‘సంథింగ్ స్పెషల్ ’ వంటి చిత్రాల్లో నటించిన  ఈమె మళ్లీ దక్షిణాదికి వస్తుందంటే సెన్సార్ వాళ్ళు ఒప్పుకున్నా, ఇంత బోల్డ్ సీన్స్ చూసి తెలుగు వారు బెంబేలెత్తి పోవడం ఖాయం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles