Actress shweta basu prasad turned director roots movie

shwetha basu prasad latest news, shweta basu prasad, shweta basu prasad prostitution, shweta basu prasad director, shweta basu prasad hot photo shoot, shweta basu prasad hot photos

actress shweta basu prasad turned director roots movie : Tollywood kotta bangaru lokam movie actress shweta basu prasad turned as director with roots movie

కొత్తబంగారం పిల్ల ఆ పైసలను ఇలా ఖర్చు చేస్తోందట!!

Posted: 08/07/2014 11:23 AM IST
Actress shweta basu prasad turned director roots movie

"కొత్త బంగారు లోకం" సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన శ్వేతబసు ప్రసాద్... ఆ సినిమా సక్సెస్ అవడంతో ఆమె దశ తిరిగిపోతుందని ఆమెతోపాటు చిత్రపరిశ్రమలో వున్న ప్రముఖులు కూడా భావించారు. మొదట్లో ఈ అమ్మడికి అనుకున్నట్లుగానే రెండు, మూడు సినిమాల్లో బాగానే ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమాలు కూడా బాగానే హిట్టయ్యాయి. ఇక దశ తిరిగింది అనే క్రమంలోనే ఈ అమ్మడు దశ నిజంగానే తిరిగిపోయింది. సినిమా ఆఫర్లు పూర్తిగా కరువయిపోయాయి. టాలీవుడ్ లో వున్న దర్శకనిర్మాతల చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో అప్పటినుంచి ఖాళీగానే కాలాన్ని గడిపేసింది.

ఇదిలావుండగా.. ఆ మధ్య ఈ అమ్మడు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. హోటల్ గదుల్లో ఇద్దరు వ్యక్తులతో రహస్యంగా దొరికిపోయిందన వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అమ్మడు వాటిని ఖండిస్తూ, పోలీస్ స్టేషన్లకు తిరిగుతూ, మీడియా కంటపడి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడిపోయింది. ఇకపోతే.. ‘‘నా జీవితం నా ఇష్టం. నేనెలాగైనే జీవిస్తాను. నా పర్సనల్ లైఫ్ లో ఎంటర్ ఇవ్వడానికి మీరెవ్వరు..? చిత్రపరిశ్రమలో నేనే కాదు.. చాలామంది హీరోయిన్లు ఆఫర్లు లేక విలవిలలాడుతున్న నేపథ్యంలో వ్యభిచారం చేస్తున్నారు’’ అంటూ సంచలన స్టేట్ మెంట్లను కూడా ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలు బాగానే షికార్లు చేశాయి.

ఈ విషయాలన్ని పక్కనపెట్టేస్తే.. తాజాగా ఈ బంగారుపిల్ల హీరోయిన్ గా అవకాశాలు దక్కకపోయేసరికి దర్శకురాలిగా అవతారం ఎత్తింది. ఒక డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో ఈమె బిజీగా అయిపోయింది. భారతీయ శాస్త్రీయ సంగీతంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభిస్తే... ఇప్పుడు పూర్తయిందని సమాచారం! ‘‘రూట్స్’’ పేరిట రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఎంతో పరిశోధన చేయాల్సి వచ్చిందని.. చిత్రాన్ని నిర్మించడం అంత తేలికమైన విషయం కాదని శ్వేత వెల్లడిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ... అనంతరం వెంటనే విడుదలకు సిద్ధం చేస్తామని చెప్పిన ఈ పిల్ల.. ఈ చిత్రాన్ని నిర్మాణంలో తన అనుభవాన్ని మరిచిపోలేనని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే.. శ్వేతబసు దర్శకురాలిగా అవతారం ఎత్తడంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కొత్తపిల్ల వ్యభిచార డబ్బులతోనే ఈ సినిమాను నిర్మిస్తోందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటి సంగతి అటుంచితే.. ఇక్కడ చర్చించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటుంది. ఈ చిత్రంలో పండిట్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా,ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహ్మాన్, విశాల్ భరద్వాజ్, శుభా ముద్గల్ వంటి ప్రముఖ సంగీత కళాకారుల ఇంటర్వ్యూలు కూడా పొందుపరిచారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles