Anchor rashmi wears saree in jabardast show creating sensation

anchor rashmi, anchor rashmi latest news, anchor rashmi hot photos, anchor rashmi saree, anchor rashme saree photos, anchor rashmi hot photo shoot, anchor rashmi jabardast show, jabardast comedy show

anchor rashmi wears saree in jabardast show creating sensation : The jabardast comedy show anchor wears saree in the latest episode which is creating sensation in tollywood film industry

పొట్టి గౌను విప్పేసిన యాంకర్ రష్మీ!!

Posted: 08/07/2014 12:53 PM IST
Anchor rashmi wears saree in jabardast show creating sensation

‘‘జబర్దస్త్’’ కామెడీ షో ద్వారా బుల్లితెర యాంకర్ గా మాంచి పేరు సంపాదించుకున్న రష్మీ.. ఆమె వేసుకుంటున్న డ్రెస్సుల మీద రచ్చరచ్చగా చర్చలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పుకోవాలంటే... ‘‘జబర్దస్త్’’ షోలో ఏవిధంగా అయితే కామెడీ, కంటెంట్ చాలా బలంగా వుంటాయో, అలాగే యాంకర్ రష్మీ చిన్నచిన్న గౌనులు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని యువతరాన్ని పిచ్చెక్కిస్తూ ఆ షోను బాగా రక్తి కటిస్తోంది. అందులో వున్న కళాకారులు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటే... యాంకర్ రష్మీ హాట్ గా కనిపిస్తూ తన హావభావాలతో అందరినీ మత్తెక్కిస్తున్న విషయాన్ని అంగీకరించక తప్పదు. చాలావరకు యువకులు యాంకర్ రష్మీ కోసమే ప్రత్యేకంగా ఆ షోను యూట్యూబ్ లలో మళ్లీ మళ్లీ చూస్తుంటారు అనడంలో ఎటువంటి అనుమానం లేదు.

anchor-rashmi

ఈమె షోలో ఎంట్రీ ఇచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు హాట్ డ్రెస్సుల్లోనే కనిపిస్తూ హోయలొలికించింది. ప్రతిసారిలాగే ఈసారి ఎపిసోడ్ లో చిట్టిపొట్టి గౌనులో చాలా హాట్ గా కనిపిస్తుందని భావించిన అందరికీ షాక్ తగిలేలా చేసింది యాంకర్ రష్మీ! ఎప్పటిలాగే వేసుకునే పొట్టి గౌనును విప్పేసి... పల్లెటూరి అమ్మాయిలాగా చీర కట్టుకుంది. ఇంతవరకు చేసిన ఎపిసోడ్ లకు భిన్నంగా ఇందులో చీర కట్టుకుని, విలేజి సింగారిగా తన అందాలను ఒలకబోయడానికి సిద్ధమైంది. ఆ ఎపిసోడ్ కూడా విలేజీ నేపథ్యంలో సాగుతున్న కారణంగా దానికి తగ్గట్టు ఇలా చీరలో దర్శనమీయబోతోందని ఆ షో యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. రష్మీ షోలో గౌన్ విప్పేసిందని ప్రచారాలు చేయడం మొదలుపెట్టేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles