Rambha will be if she come to hyderabad

rambha, rambha caste, rambha movies, telugu heriones, telugu actors, rambha dowry case, rambha husband, rambha marriage, telugu movies, telugu film news, tollywood news, latest updates, dowry case

in dowry case rambha will be arrested if she comes to hyderabad : police looking for rambha if she comes to hyderabad she will be arrested in dowry case

నగరానికొస్తే అరెస్టు తప్పుదు !

Posted: 08/20/2014 03:57 PM IST
Rambha will be if she come to hyderabad

సినిమాల్లో ఉత్తమ నటిలుగా ఉన్నవారంతా నిజ జీవితంలో ఉత్తమంగా చెప్పలేము. రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు. సినిమాల్లో వారు నటించిన కష్టాలనే నిజ జీవితంలో ఇతరులకు కల్గిస్తున్నారు. సినీ నటి రంభ వరకట్నం కేసులో ఇరుక్కోవటమే ఇందుకు ఉదాహరణ. రంభ సోదరుడి భార్య ఆమె కుటుంబంపై వరకట్నం కేసు పెట్టింది. ఈ కేసులో భర్త, కుటుంబ సభ్యులతో పాటు రంభపై కూడా ఆరోపణలు చేసింది. తనపై దాడిని ఆమె కూడా ప్రోత్సహించేదని ఫిర్యాదులో వెల్లడించింది. బాధితురాలి నుంచి కంప్లయింట్ తీసుకున్న పోలిసులు కేసు నమోదు చేశారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తామని చెప్తున్నారు.

అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న రంభకు ఇప్పట్లో వచ్చిన ఇబ్బందేమి లేదు. ఆమె ఇండియాకు వచ్చేటపుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయినా.., హైదరాబాద్ కు వచ్చినా అరెస్టు మాత్రం తప్పదు. ఇది ముందుగానే తెలుసుకుని మార్గంలో హైదరాబాద్ ను అవాయిడ్ చేస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వివాదం సద్దుమణిగే వరకూ భాగ్యనగరానికి రావద్దని భావిస్తోందట. మరోవైపు రంభపై అభియోగాలకు ప్రస్తుతం ఆధారాలు లేకపోయినా.., పోలిసుల విచారణలో ఆధారాలు లభిస్తే ఇబ్బంది తప్పదని స్పష్టమవుతోంది. 20శతాబ్దం ప్రారంభం వరకు సినిమాలు చేసిన రంభ., చిరంజీవి, వెంకటేష్ సహా అగ్రహీరోలందరితోనూ నటించింది. అంతేకాదు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తో ఓ ఐటం సాంగ్ లో కూడా నాచోరే అంటూ డ్యాన్స్ చేసింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rambha  dowry case  hyderabad  tollywood news  

Other Articles