(Image source from: sofia hayat nude als ice bucket challenge)
ఏఎల్ఎస్ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో మనవాళ్లు దూసుకుపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఎవరో, ఎక్కడో ఒక వ్యాధి నుంచి బయటపడ్డానికి దీనిని కనుక్కుంటే.. మన సెలబ్రిటీలు మాత్రం దీనిని ఒక స్టంట్ లా మార్చేసి.. ఆటలాడుకుంటున్నారు. అందరూ అని చెప్పలేం కానీ.. కొంతమంది మాత్రం దీనిని మరీ భ్రష్టు పట్టిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలు అయితే ఈ ఛాలెంజ్ లో బరితెగించేస్తున్నారు. ఒకవైపు ఇండియాలో నీళ్లు లేవురా ముర్రోనంటూ కొంతమంది దీని ద్వారా సందేశాలు ఇస్తే... మరికొంతమంది మాత్రం పొట్టిపొట్టి డ్రెస్సులు, బికినీలు వేసుకుని రక్తికట్టిస్తున్నారు.
మొన్నటికి మొన్నే సెక్సీ పూనంపాండే ఈ ఛాలెంజ్ లో పాల్గొని, బికినీతో కనువిందు చేసి యువకులను రక్తికట్టించిన విషయం తెలిసిందే! ఇతర సెలబ్రిటీల కంటే ఆమె వీడియోకు క్లిక్కుల భారీ రేంజిలోనే వచ్చి పడ్డాయి. దాంతో ఆ అమ్మడు అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. అయితే తానేమీ తక్కువేం తినలేదన్నట్టు సోఫియా హయాత్ బరితెగించేసింది. పూనమ్ పాండే కన్నా మించిపోయి ఏకంగా నగ్నంగా ఆ ఛాలెంజ్ లో పాల్గొంది. తన వీడియోకు ‘‘సూపర్ హాట్ మోడల్ సోఫియా హయాత్ ఐస్ ఛాలెంజ్’’ అని పేరు ఇచ్చుకుంది కానీ.. దానికి క్యాప్షన్ గా ‘‘స్త్రీ శక్తి’’ అని కూడా పెట్టుకుంది.
ఒక కుర్చీ మీద నగ్నంగా పడుకుని, ఇతరులతో తనపై ఐస్ నీటిని పోయించుకున్న తన ఐస్ ఛాలెంజ్ వీడియోను పోస్ట్ చేసి.. సోఫియా హయాత్ సరికొత్త సంలచనమే సృష్టించింది. ‘‘నా నగ్న వీడియోను దర్శించుకోండి’’ అంటూ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లలో ఈ అమ్మడు తన వీడియోను షేర్ చేసుకుంది. (ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు!). ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన తాను.. గౌహర్ ఖాన్ ను సవాల్ చేస్తూ నామినేట్ చేసింది. అయితే గౌహర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న అనంతరం.. తన సవాలును వెనక్కి తీసేసుకుంది.
ఏదిఏమైనా.. మన బాలీవుడ్ తారలు కూడా హాలీవుడ్ ఏమాత్రం తీసిపోకుండా తమ హాట్ వీడియోలను యూట్యూబ్ లో ఎక్కించి.. యవకుర్రకారులను పిచ్చెక్కిస్తున్నారు. వీరికి ఎలాగో సినిమాలు లేవు కాబట్టి.. కనీసం వీటి ద్వారా అయినా పాపులర్ అయిపోదామనే ఆశాభావంతో ఇలా బికినీలు, నగ్నంగా వున్న తమ వీడియోలను అప్ లోడ్ చేసి పారేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని గమనిస్తే.. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఒక వ్యాధి నిరోధక చాలెంజ్ లా లేదు.. నిజంగానే పబ్లిసిటీ స్టంట్ లా కనిపిస్తోంది. మరి ఈమెను పోటీగా మరెవరైనా ఇలా నగ్నంగా ఛాలెంజ్ లో పాల్గొంటారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more