Gopichand wife delivered baby boy

gopichand, gopichand wiki, gopichand movies, gopichand news, gopichand marriage, gopichand marriage photos, gopichand baby boy, gopichand wife delivery, gopichand become father, gopichand wife images, loukyam movies, latest updates, movie news, hyderabad, pregnant, how to become pregnant

gopichand become father by his wife delivering a baby boy in hyderabad : gopichand enjoying monday because he got a baby boy today in a hospital in hyderabad

గోపి ఇంట్లోకి గోపాలుడు వచ్చాడు

Posted: 10/13/2014 03:42 PM IST
Gopichand wife delivered baby boy

హీరో గోపిచంద్ సంబరాలు చేసుకుంటున్నాడు. తన ఇంట్లోకి గోపాలుడు వచ్చాడని తెగ సంబరపడుతున్నాడు. గోపిచంద్-రేష్మ దంపతులకు మగబిడ్డ పుట్టాడు.  హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో రేష్మ ఈ ఉదయం పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు గోపిచంద్ కు అభినందనలు తెలిపారు. గోపి ఇంట్లోకి మరో గోపాలుడు వచ్చాడు అని అంతా కామెంట్లు చేస్తున్నారు.

కెరీర్ ప్రారంభంలో దూకుడుగా సినిమాల్లో నటించిన గోపిచంద్ సినిమా కెరీర్.., మద్యలో కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత మళ్ళీ ‘సాహసం’తో హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘లౌక్యం’ సినిమా కూడా హిట్ అయింది. తాజాగా హీరోకు వారసుడు వచ్చాడు. ఇలా ఈ ఏడాది అంతా ఆయనకు సంతోషాల సంవత్సరంగా నిలుస్తుంది. ఈ సందర్బంగా గోపిచంద్ కు తెలుగు విశేష్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand  delivery  baby boy  latest updates  

Other Articles