Karthika responds on her role in brother of bommali

karthika, karthika actress, actress karthika, karthika hot, actress karthika photos, actress karthika latest hot photos, actress radha, karthika radha daughter, karthika wiki, karthika movies, karthika latest movies, karthika with allari naresh, allari naresh movies, allari naresh wiki, allari naresh gossips, allari naresh latest movies, allari naresh comedy, allari naresh movies list, latest updates, tollywood updates, telugu comedy movies, telugu evergreen movies, brother of bommali movie, brother of bommali wiki, brother of bommali latest updates, brother of bommali stills, brother of bommali songs free download

heroine karthika responded about her character in latest movie brother of bommali : karthika says in brother of bommali movie her character is good for saying she only hero for the movie the credit goes to allari naresh

రాధ కూతురు హీరో అయ్యిందోచ్,,,!!

Posted: 10/13/2014 12:53 PM IST
Karthika responds on her role in brother of bommali

చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసినా ఇప్పటికీ కార్తిక అంటే నాటి నటి రాధ కూతురు అనే అంతా అంటారు. రాధ కూతురుగానే కార్తిక పాపులర్ అయింది. తెలుగులో ‘జోష్’, ‘రంగం’, ‘దమ్ము’ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, హోమ్లీ హారోయిన్ల జాబితాలో ముందు వరుసలో నిలిచింది కార్తిక. ఈ అమ్మడు ప్రస్తుతం అల్లరి నరేష్ తో ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమా చేసింది. ఈ మూవీ విశేషాలు, తన అనుభూతులపై ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా అల్లరి నరేష్ ను తెగ పొగిడేసింది.

‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’లో తన క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపింది. మొదటగా కధ విన్నపుడు డైరెక్టర్ ఏమిటి నాకు హీరో క్యారెక్టర్ చెప్తున్నారు అనుకున్నాను. కాని ఆ తర్వాత ఆ రోల్ నాదే అని తెలిసి షాక్ అయ్యాను అని చెప్పింది. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉంటుందా అని తెలిసి ఆశ్చర్యపోయానంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు తానే హీరో అని అంటోంది. కేవలం మాటలకే కాదు సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది ఇలా ఎందుకు అన్నానో అని సవాల్ కూడా చేస్తోంది.

‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాలో వెరైటిగా ఫైట్ సీన్లు కూడా కార్తిక చేస్తుందట. హీరో పాత్ర నామమాత్రంగా ఉంటుందని.., కధలో హీరోయిన్ కే ఎక్కువగా అవకాశం ఉందని పేర్కొంది. హీరో డామినేషన్ ఉండే సిని పరిశ్రమలో ఇలాంటి అవకాశం రావటం తన అదృష్టం అని తెగ సంబర పడిపోతుంది. ఇలాంటి అవకాశం తనకు ఇచ్చినందుకు అల్లరి నరేష్ కు థాంక్స్ చెప్పాలని ఉందట. సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది అని ఎత్తేసింది. కేవలం క్యారెక్టర్ ఇవ్వటమే కాకుండా.., సినిమా పరంగా చాలా ప్రోత్సహించాడు అని తెలిపింది. పెద్ద ఆశలతో ఇండస్ర్టీలోకి వచ్చిన కార్తికకు అనుకన్నంత ఆఫర్లు రావటం లేదు. దీంతో ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ అదృష్టం పరీక్షించుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  karthika  brother of bommali  tollywood  

Other Articles