Sameera reddy clarification interview pregnant news businessman akshay varde bollywood

sameera reddy, sameera reddy latest news, sameera reddy news, sameera reddy pregnant news, sameera reddy marriage, sameera reddy hot gallery, sameera reddy hot photos, sameera reddy hot photo shoot, sameera reddy akshay varde, sameera reddy pregnancy, bollywood news

sameera reddy clarification interview pregnant news businessman akshay varde bollywood

సమీరాను గర్భవతి చేసిన వ్యాపారవేత్త!

Posted: 11/15/2014 03:18 PM IST
Sameera reddy clarification interview pregnant news businessman akshay varde bollywood

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతోపాటు హిందీలో పలు చిత్రాల్లో కథానాయికగా కొనసాగిన సమీరారెడ్డి.. గత కొన్నాళ్లనుంచి కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే! అప్పట్లో ఈ అమ్మడు ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడుపుతోందని.. చట్టాపట్టాలేసుకుని ఇద్దరూ బాగానే షికార్లు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఇంతలోనే ఆమె గర్భవతి అని.. త్వరలోనే ఓ బిడ్డకు తల్లి కాబోతోందనే పుకార్లు బాగానే షికార్లు చేశాయి. ఆ విషయం తెలుసుకన్న సమీరా.. తాను గర్భవతినేని... నేను తల్లి కాబోతున్న మాట నిజమేనని స్పష్టం చేసింది.

అసలు విషయం ఏమిటంటే.. ఈ ఏడాది జనవరిలో సమీరా రెడ్డి పెద్ద వ్యాపారవేత్త అయిన అక్షయ్ వార్దేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే! ఆ వివాహం బాగానే జరిగింది కానీ.. అంతగా ప్రచారంలోకి మాత్రం రాలేదులెండి. ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా వుంటున్న సమీరా.. తన వైవాహిక జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భవతి అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ వార్తలపై సమీరా స్పందిస్తూ.. ‘‘అవును.. నేను తల్లిని కాబోతున్నానన్న విషయం నిజమే! వచ్చే ఏడాది మే నెల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. మా కుటుంబంలోకి రాబోతున్న బేబీ కోసం నేను, అక్షయ్ ఆశగా ఎదురు చూస్తున్నాం. తల్లి కాబోయే అమ్మాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నా’ అని ఆమె స్పష్టం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sameera reddy  businessman akshay varde  actresses pregnant news  telugu news  

Other Articles