Manchu laxmi new movie with crime comedy story

manchu laxmi latest movie, manchu laxmi movie updates, manchu laxmi latest comedy crime movie, manchu laxmi latest movie name, manchu laxmi daughter son name photos, manchu laxmi husband and family, tollywood latest updates, manchu manoj next movie updates, manchu vishnu latest movie updates, tollywood latest news updaets, yamaleela release date

manchu laxmi new movie with crime comedy story : manchu family heroine manchu laxmi acting in another movie this project shooting started on 20th november. manchu laxmi acting in a comedy crime movie shooting started in a house, this movie has many of new persons cast and crew

ఆ ఇంట్లో నేరాలు మొదలుపెట్టింది

Posted: 11/21/2014 08:30 AM IST
Manchu laxmi new movie with crime comedy story

మంచు వారి ఫ్యామిలి నంచి త్వరలోనే మరో సినిమా రాబోతుంది. ఈ ఫ్యామిలి ఆడపడుచు మంచు లక్ష్మి కొత్తగా మరో సినిమా తీస్తోంది. ఈ మూవీ షూటింగ్ గురువారం(నవంబర్ 20) ప్రారంభం అయింది. రొటీన్ కు భిన్నంగా ఓ ఇంట్లో ఈ మూవీ పూజ, షూటింగ్ ప్రారంభం అయింది. తొలి షాట్ కు లక్ష్మి భర్త ఆండీ, కూతురు విద్యా నిర్వాణ కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మంచు మనోజ్ ఈ సీన్ కు గౌరవ దర్శకత్వం వహించి షూటింగ్ ప్రారంభించారు.

కామెడి క్రైమ్ కధతో ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర పనిచేసిన ఎన్. వంశీకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. మంచు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, శాంతిప్రియ, అడవి శేషు సహా తదితర ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా సొంత బ్యానర్, సొంత నిర్మాణంతో సినిమాలు తీసుకుని ఇతర ప్రొడ్యూసర్లను ప్రమాదం నుంచి తప్పిస్తున్న మంచు ఫ్యామిలి తాజా మూవీ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే మీకు అందిస్తాము.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu laxmi  crime comedy  movie  shooting  cast and crew  latest news  

Other Articles