Balakrishna pawan kalyan new movie pawan kalyan in balakrishna 100th movie pawan kalyan balakrishna upcoming movie

pawan kalyan in balakrishna movie, balakrishna 100movie with pawan kalyan, balakrishna latest movie updates, balakrishna latest news update, balakrishna sathya deva movie updates, nandamuri fans, pawan kalyan next movie updates, pawan kalyan gabbar singh2 movie updates, tollywood latest news updates

balakrishna century movie will have pawan kalyan guest role : balakrishna presently doing his 98th movie thats under sathya deva direction his 99th movie will start soon but a rumor coming about his 100th movie, balakrishna 100th movie will be with pawan kalyan guest role

వందవ సినిమాకు బాలయ్య ప్లాన్.., పవన్ తో మల్టీస్టారర్ ?

Posted: 11/22/2014 04:22 PM IST
Balakrishna pawan kalyan new movie pawan kalyan in balakrishna 100th movie pawan kalyan balakrishna upcoming movie

సినిమాలు తీయటంలో టాలీవుడ్ లో సంచలనాలు క్రియేట్ చేసే నందమూరి బాలకృష్ణ త్వరలోనే మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం 98వ సినిమా తీస్తున్న బాలయ్య.., 99వ సినిమా కోసం పలువురు డైరెక్టర్లు కథలను సిద్దం చేసుకుంటున్నారు. 98వ సినిమా పూర్తికాలేదు.., 99కనీసం మొదలు కాలేదు, కాని అప్పుడే 100వ సినిమాపై గుసగుసలు మొదలయ్యాయి. తాజాగా ఓ సంచలన రూమర్ ఫిలింనగర్ లో ప్రచారంలో ఉంది. అదేమంటే బాలయ్య శతక సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడట.

ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా.., అబద్దమని మాత్రం కొట్టిపారేయలేము. ఎందుకంటే వీరిద్దరూ కలిసి సినిమాలు చేయమని ఎప్పుడూ చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ 100వ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గెస్టో రోల్ చేస్తాడని అంటున్నారు. అంటే ప్రస్తుతం వెంకటేష్ ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ నటిస్తున్నట్లుగానే బాలకృష్ణ వందవ సినిమాలోనూ నటిస్తాడని అంటున్నారు. ఇక మరొక గాసిప్ ఏమిటంటే బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ తో రెండు వరుస హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను సినిమాకు డైరెక్టర్ గా ఉంటాడని కూడా అంటున్నారు. వినటానికే చాలా ఆసక్తిగా.., క్రేజీగా ఉన్న కాంబినేషన్ కార్యరూపం దాలిస్తే మాత్రం కమర్షియల్ గా హిట్ ఖాయం, అదేవిధంగా సెన్సేషన్ క్రియేషన్ అవుతుంది.

ఒకవేళ ఈ రూమర్ నిజం అయినా సరే.., నిజం కావటానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఎందుకంటే ఇంకా 98 మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత మరో సినిమా చేశాక వందవ సినిమా ప్రస్తావన ఉంటుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే గానీ.., ఈ గాసిప్ గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 98వ సినిమాను సత్యదేవ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘గోపాల గోపాల’ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే నెల (డిసెంబర్) నుంచి ‘గబ్బర్ సింగ్2’ షూటింగ్ లోబిజీ అవుతాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  pawan kalyan  100movie  tollywood  gossips  

Other Articles