Tapsee pannu press meet muni 3 movie updates under water beach scenes raghava lawrence kollywood news

tapsee pannu, tapsee pannu latest news, tapsee pannu hot photos, tapsee pannu hot news, tapsee pannu news, tapsee pannu hot photo shoot, tapsee pannu latest photo shoot, tapsee pannu photos, tapsee pannu stills, tapsee pannu updates, tapsee pannu movie updates, tapsee pannu muni 3 movie, tapsee pannu bikini photos, tapsee pannu muni 3 hot scenes, tapsee pannu hot scenes, tapsee pannu hot videos, tapsee pannu pics, raghava lawrence, raghava lawrence news, raghava lawrence movie news, muni 3 movie news, muni 3 movie updates

tapsee pannu press meet muni 3 movie updates under water beach scenes raghava lawrence kollywood news

అండర్ వాటర్ సీన్లలో తాప్సీ ఒళ్లు హీనం!

Posted: 12/01/2014 04:33 PM IST
Tapsee pannu press meet muni 3 movie updates under water beach scenes raghava lawrence kollywood news

ఇప్పటివరకు తాప్సీ నటించిన సినిమాల్లో కేవలం రెండోమూడో తప్ప.. మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీగా డిజాస్టర్ అయినవే! అయినాగానీ ఈ సొట్టబుగ్గల సుందరీకి మాత్రం ఆఫర్ల కరువు లేదు! ఒకదాని తర్వాత మరొకటి వెంటబడి మరీ వస్తున్నాయి. ఇటు తెలుగులో లేకపోయినా తమిళం, హిందీ భాషల్లో మాత్రం రెండేసి సినిమాల్లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ అమ్మడు లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ముని-3’లో కథానాయికగా నటిస్తోంది.

ఆ మూవీలో తన షూటింగ్ పార్ట్ గురించి వెల్లడించిన అమ్మడు.. కొన్ని సన్నివేశాల్లో ఒళ్లంతా హీనమయ్యేలా కష్టపడ్డానని అందరికీ చెప్పుకుంటోంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. ‘‘ఈ సినిమాలో తొలిసారిగా అండర్ వాటర్ సీన్స్ చేశాను. ఆ సన్నివేశాల్లో భాగంగా ఏకంగా తొమ్మిది గంటలపాటు నీటిలో వుండాల్సివచ్చింది. షూటింగు అయ్యాక పైకి వచ్చి చూసుకుంటే ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి. అవి తగ్గడానికి కాస్త టైం పట్టింది’’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అలాగే వేసవిలో బీచ్ దగ్గర ఆమెను ఇసుకలో లాక్కుపోయే సన్నివేశాల్లో నటించినప్పుడు తనకు చుక్కలు కనిపించాయని వాపోతోంది. ‘‘చెన్నయ్ బీచ్ లో మాంచి వేసవి పూట నన్ను ఇసుకలో డ్రాగ్ చేసే సీన్స్ తీశారు. వెనుక వీపుకి ప్యాడింగ్ కూడా పెట్టుకోలేదు. ఇక మీరే అర్థం చేసుకోండి.. ఆ సమయంలో నేనెన్ని కష్టాలు అనుభవించి వుంటానో’’ అంటోంది. అయితే ఈ విధంగా నలుగురితో తన కష్టాలు పంచుకున్న తాప్సీ.. చివరికి ఇవన్నీ తమ వృత్తిలో కామనేనంటూ చివరికి తెగేసి చెప్పేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee pannu  raghava lawrence  muni 3 movie  actress underwater scenes  telugu news  

Other Articles