ఒంటిపై బట్టలు ఉంచుకోవటం అంటే బరువుగా ఫీల్ అయ్యే బాలీవుడ్ భామలు చాలామంది ఉన్నారు. చిన్ననాటి చిట్టిపొట్టి డ్రెస్సులను ఇప్పటికీ వేసుకుంటూ అరకొర అందాలను ఆరబోస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారు. సినిమాలతో పాటు.., ఫ్యాషన్ షోలు, స్పెషల్ ప్రోగ్రాంల సమయంలో అందాలకు అదనపు హంగులు అద్ది ప్రదర్శన పెట్టేస్తున్నారు. క్రికెటర్ ఇంటికి కోడలు కానున్న అనుష్క శర్మ లేటెస్ట్ హాట్ ఫొటో ఫ్యాన్స్ కు హీటెక్కిస్తోంది. ‘జి.క్యూ’ అనే మ్యాగజైన్ కవర్ పేజి కోసం పాప బంగారు రంగు బికినీ వేసుకుని పోజిచ్చింది. అక్కడక్కడా కవర్ చేసినట్లుంటే ఈ బికిని ఫొటో ముట్టుకుంటేనే షాకుపుట్టేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
గతంలో కూడా మ్యాగజైన్ల కోసం ఫోటోలకు అనుష్క పోజులు ఇచ్చింది. అయితే అప్పుడు లో దుస్తుల పైన ఇంకాస్త బట్టలేసుకుని ఫోటో దిగితే.., ఇప్పుడంత సమయం లేకపోవటంతో ఇలా గోల్డెన్ గర్ల్ గా వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బికినీలు, దారాల్లాంటి బట్టలతో బాలీవుడ్ భామలు కవర్ల కోసం బాగానే ఫోజులిస్తారు. ఇందుకు వారికి కూడా కవర్లలో బాగానే ముడతాయన్నది ఓపెన్ సీక్రెట్. అనుష్క గురించి ఈ సందర్బంగా ఓ విషయం గుర్తు చేసుకోక తప్పదు. ప్రతి విషయంలోనూ బాలీవుడ్ సీనియర్లతో అమ్మడు పోటిపడుతుంది. ‘రబ్ నే బనాది జోడి’ సినిమాతో బాలీవుడ్ స్క్రీన్ కు ఎక్కిన భామ.., మిగతా హీరోయిన్లలాగానే చాలామందితో జోడి కట్టినట్లు రూమర్లు వచ్చాయి.
అవన్నీ అబద్దాలే అని చెప్పింది. రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు క్రికెటర్ విరాట్ కొహ్లీని బౌల్డ్ చేసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. పార్టీలు, షాపింగులు, ఫారిన్ టూర్లు అని టైం దొరికితే చాలు కొహ్లి కిదర్ హై అంటూ వెళ్ళి వాలిపోతుంది. సినిమా హీరోయిన్లు అంటే ఎక్స్ పోజింగ్ చేయక తప్పదు అని తెలిసిందే. కానీ మరీ ఇలా హాట్ పోజులిస్తే., పాపం ఈ ఫొటో చూపించి కొహ్లిని క్రికెటర్లు కామెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త తగ్గించుకుంటే బెటర్.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more