Prabhas baahubali bulgeria shooting updates

Prabhas Latest Photos In Baahubali, Rana Prabhas Baahubali Photos, Baahubali Bulgeria Shooting Updates, Baahubali Latest Updates, Baahubali latest Photos, Anushka Tamnnaa Baahubali Photos, Tollywood Latest Updates

Prabhas Baahubali Bulgeria Shooting Updates : Young Rebal Star Prabhas's Latest Movie Baahubali Shooting Going In Bulgeria, Prabhas Latest Photo Of Baahubali Shooting In Bulgeria With Trendy And Heroic Look Posted By Baahubali Team

విదేశాల్లో వణుకుతున్న ప్రభాస్ (ఫోటో కామెంట్)

Posted: 12/06/2014 04:10 PM IST
Prabhas baahubali bulgeria shooting updates

పిరియాడికల్ మూవీ ‘బాహుబలి’ షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన మూవీ యూనిట్ ఖాళీ దొరికినప్పుడల్లా ఫొటోలో దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. గతంలో రాజమౌళి, మూవీ యూనిట్ ఫొటోలు రాగా.., ఇప్పుడు హీరో ప్రభాస్ ఫొటోను మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. ఓ గోడ పక్కన నిలుచుని ఫోటోకు ఫోజిచ్చాడు. ఇక బల్గేరియాలో విపరితమైన చలి ఉండటంతో..., స్వెట్టర్ లో బంధీ అయిపోయాడు. అంటే రెబల్ స్టార్ ను బల్గేరియా చలి భయపెడుతోందన్నమాట.

బల్గేరియాలో మూవీకి సంబంధించి కీలక సన్నివేశాలు షూట్ అవుతున్నాయి. రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి తొలి పార్ట్ ను 2015 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రెండేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి దేశంలోనే ఎక్కువ సమయం షూట్ అయిన మూవీగా రికార్డుకెక్కింది. ప్రబాస్ పక్కన అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా.., విలన్ రానా పక్కన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రాజమౌళి రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Bulgeria Shooting  Prabhas Photos  Tollywood Latest Updates  

Other Articles