Kalyan ram misses janakiram

kalyan ram on janaki ram death, kalyan ram janaki ram photos, kalyan ram pataas movie updates, janakiram death case, janaki ram photos, ntr with janaki ram, ntr on janakiram photos, nandamuri family on janakiram, tollywood latest news updates

kalyan ram misses janakiram : nandamuri kalyan ram misses his elder brother janakiram, posts a photo with janakiram along with ntr and tributes with condolance. nandamuri family not recovered from janakiram death

అన్నయ్య జ్ఞాపకాల్లోనే కళ్యాణ్ రామ్

Posted: 12/11/2014 03:17 PM IST
Kalyan ram misses janakiram

జానకిరామ్ జ్ఞాపకాల నుంచి నందమూరి కుటుంబం ఇంకా కోలుకోలేదు. కుటుంబ సభ్యులతో సన్నిహతంగా మెలిగే జానకీరామ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. దేవుడు తప్పు చేశాడని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇక జానకీరామ్ తో సన్నిహితంగా ఉండే ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్.., విషాదం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అన్నయ్య లేని లోటుతో చాలా ఆవేదన చెందుతున్నారు. జానకీరామ్ తో గతంలో దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.., ‘‘We miss you annayya . Your presence was a big blessing for us. Nee atmaku saanthi kalagalani korukuntunnam’’ అని కామెంట్ రాశారు. ఈ ఫోటోలో కళ్యాణ్ రామ్, జానకీరామ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉన్నారు.

Harikrishna-Sons

నల్గొండ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకీరామ్ చనిపోయారు. కాకినాడ నుంచి సొంత వాహనంలో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో నందమూరి కుటుంబంతో పాటు.. నందమూరి అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. ఈనెల 18వ తేదీన (గురువారం) నందమూరి జానకీరామ్ పెద్ద కర్మ జరుగుతుందని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kalyan ram on janaki ram  janaki ram death  nandamuri family  

Other Articles