Balakrishna new year sankranti wishes

balakrishna letter, balakrishna new year wishes, balakrishna sankranti letter, balakrishna latest, balakrishna updates, balakrishna movie teaser, balakrishna warrior teaser, balakrishna warrior movie, warrior movie songs, balakrishna upcoming movie, tollywood latest, tollywood updates, telugu movies, telugu movies 2015

balakrishna new year sankranti wishes : nandamuri balakrishna wishes his fans and telugu people of two states new year and sankranti greetings. balakrishna says telugu people divided as sates but maintains brotherhood relationship between each other. nandamuri hero wrotes a letter to telugu people with mla designation

సంక్రాంతికి కాదు కానీ.., మరో సంక్రాంతిలా (లెటర్)

Posted: 12/27/2014 11:56 AM IST
Balakrishna new year sankranti wishes

నందమూరి బాలకృష్ణ అభిమాన జనం గురించి చెప్పనక్కర్లేదు. నటసింహం అంటే అమితంగా ప్రేమించే ఫ్యాన్స్ లక్షల మంది ఉన్నారు. ప్రేమ చూపించే అభిమానులంటే బాలయ్యకూ ప్రాణమే. అందుకే ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా సినిమాల్లో నటించి హిట్లు కొట్టి.., నీరాజనాలు అందుకుంటున్నాడు. తెలుగువారితో, వారిపట్ల నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, అభిమానం తెలిపేలా ప్రజలకు బాలకృష్ణ లేఖ రాశాడు. దీని ద్వారా నూతన సంవత్సర, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ఎమ్మెల్యే హోదాలో ఆయన రాసిన ఈ లేఖను మీ కోసం అందిస్తున్నాము.

Balakrishna-Letter

తెలుగువారందరూ తనకు సమానమే అని.., రాష్ర్టాలుగా విడిపోయినా.., ప్రజలుగా ఇంకా కలిసే ఉన్నామంటూ స్పూర్తిని చాటాడు. అదేవిధంగా విజయవాడ ఆడబిడ్డ, వరంగల్ కోడలు, హైదరాబాద్ ఇంటి బిడ్డ, విశాఖ అల్లుడు కావచ్చంటూ అన్ని ప్రాంతాలను కలుపుకుపోతూ లేఖ రాశాడు. సత్యదేవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తన సినిమా కొత్త సంవత్సరంలో మరో సంక్రాంతిగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనీ.., అందరూ ఆశీర్వదించాలని కోరాడు. కొత్త సంవత్సర కానుకగా బాలయ్య లేటెస్ట్ మూవీ టీజర్ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  new year celebrations  sankranti  

Other Articles