Trivikram | A Aa | Release Date | Nitin | Samantha | Anupama Parameswaran

Trivikram a aa movie release date confirmed

Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

Trivikram A Aa Movie Release Date Confirmed: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

త్రివిక్రమ్ ‘అఆ’ విడుదల తేది ఖరారు

Posted: 02/06/2016 11:09 AM IST
Trivikram a aa movie release date confirmed

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అ ఆ’. అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ (మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాకముందే రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ముందు అనిరుధ్ ను అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి అనిరుధ్ తప్పుకున్నాడు. మరి ఈ సినిమాకు ఎవరు సంగీతం అందించనున్నారో మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  A Aa  Release Date  Nitin  Samantha  Anupama Parameswaran  

Other Articles