Sardar Gabbar Singh close to Pawan Kalyan's heart

Govindram saloon in rattanpur is pawan kalyan meeting point

Sardar Gabbar Singh, Pawan Kalyan, Sardar Gabbar Singh news, pawan kalyan favourite meeting piont, pawan meeting point govindram saloon, Govindram Saloon, Rattanpur, Pawan Kalyan news, entertainment news, tollywood news

Mangal Govindram Hair Saloon in Rattanpur town has become a favorite meeting spot for not just Pawan Kalyan but the whole unit.

సర్ధార్ గబ్బర్ సింగ్ అడ్డా గోవింద్ రామ్ సెలూననేనా..?!

Posted: 03/27/2016 10:48 AM IST
Govindram saloon in rattanpur is pawan kalyan meeting point


స్టార్ హీరోలు షూటింగ్ స్పాట్ లో కొంత విరామ సమయం లభిస్తే ఏం చేస్తారు.? తమ తమ పనుల్లో బిజీగా వుంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఏది చేసినా చాలా సింపుల్ గా.. ట్రేండింగ్ గా ఉంటుంది, ఇందుకు సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో ఆయన ప్రవర్తించిన తీరే నిదర్శనం. సాధారణంగా టాప్ హీరోలు సెట్ కి వెళితే షాట్ అయిపోగానే వెళ్లి తమ పర్సనల్ కారవాన్ లో రెస్ట్ తీసుకోవడమో.. లేకుంటే స్క్రిప్ట్ చదువుకోవడమో చేస్తుంటారు. కానీ పవన్ సర్దార్ షూటింగ్ సమయంలో ఆ పనులన్నీ ఓ సాదాసీదా సెలూన్ లో చేసేవారట.

సర్దార్ సినిమా కోసం పవన్ కల్యాణ్ స్వయంగా దగ్గరుండి వేయించిన రతన్ పూర్ సెట్ లో గోవింద్ రామ్ అనే పేరుతో సెలూన్ షాపు కూడా ఉంది. షాట్ అయిపోగానే పవన్ నేరుగా అందులోకి వెళ్లి తరువాత చేయవలసిన షూటింగ్ తాలూకు చర్చలు జరిపేవారట. డైరెక్టర్, నిర్మాత, ఇతర ఆర్టిస్టులు ఎవరితోనైనా సరే పవన్ అక్కడే కూర్చొని సినిమా విషయాలు, ఇతర విషయాలు మాట్లాడేవారట.ఒక్కోసారి అక్కడే మేకప్ వగైరా పనులన్నీ చూసుకుని నేరుగా షూటింగ్ స్పాటుకి వెళ్ళేవారట.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Govindram Saloon  Rattanpur  Pawan Kalyan  Sardar Gabbar Singh  tollywood news  

Other Articles