దీపిక హాట్ టీజర్ వచ్చేసింది | Deepika's xXx: The Return of Xander Cage Teaser out

Deepika s xxx the return of xander cage teaser out

Deepika Padukone Hollywood teaser, Deepika Padukone's xXx: The Return of Xander Cage, Deepika hot in xXx movie, Deepika romance with Vin Diesel, Vin Diesel xXx movie

Deepika Padukone's xXx: The Return of Xander Cage Teaser out.

ట్రిపుల్ ఎక్స్ టీజర్ లో హాట్ గా దీపిక

Posted: 07/18/2016 03:13 PM IST
Deepika s xxx the return of xander cage teaser out

హాలీవుడ్ డెబ్యూతో హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే అక్కడా వయ్యారాలు ఒలకబోస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరో విన్ డీజిల్ సరసన త్రిబుల్ ఎక్స్ గ్జాండ‌ర్ సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్ రిలీజైంది. ఇందులో చిట్టిపొట్టి బట్టల్లో యాక్షన్ పార్ట్ లో కనిపిస్తూనే సెగ పుట్టిస్తోంది.

సిక్స్ ప్యాక్ బాడీ, చేతిలో క‌త్తి, మెడ‌పై ట‌ట్టూతో దీపిక అందంగా చాలా డిఫరెంట్‌గా కనిపించిది. విన్ డీజిల్ 49వ పుట్టిన రో్జు సంద‌ర్భంగా దీనిని రిలీజ్ చేయగా, ప్రస్తుతం దీపిక కోసం ఈ టీజర్ పై పడిపోతున్నారు. మూవీ టీజ‌ర్‌ను ఆదివారం రాత్రే తన ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది దీపిక.  ఇక టీజ‌ర్‌ చూస్తోంటే దీపికా హాట్‌గా కనిపిస్తూనే విన్ డీజిల్ తో రొమాన్స్ లో పిచ్చెక్కించి ఉంటుందని అర్థమౌతోంది.  

గత వారం చిత్రంలో తన లుక్ అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసిన దీపిక ఇప్పుడు టీజర్ తో ఫుల్ హ్యాపీగా ఫీలవుతుంది. ఈ చిత్రంలో సెరీనా ఉంగ‌ర్ పాత్రలో దీపికా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ చిత్ర ట్రైలర్ మరో రెండు రోజుల్లో రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Deepika Padukone  Hollywood  xXx: The Return of Xander Cage  Vin Diesel  

Other Articles