దర్శకుడి ప్రేమలో శ్వేతా బసు | Shweta Basu Prasad dating with Rohit Mittal

Shweta basu prasad dating with rohit mittal

Actress Shweta Basu Prasad dating, Shweta Basu Prasad falls in love with director, Shweta Basu Prasad prostitution, Rohit Mittal dating

Actress Shweta Basu Prasad is dating filmmaker Rohit Mittal.

దర్శకుడితో శ్వేతా బసు లవ్ అఫైర్

Posted: 07/18/2016 04:07 PM IST
Shweta basu prasad dating with rohit mittal

ఇక్బాల్, మక్దీ లాంటి చిత్రాలతో బాల నటిగా మెప్పించి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది శ్వేతాబసు ప్రసాద్. ఆపై కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అరడజన్ పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ, ఆపై అవకాశాలు రాక పరిస్థితులు ఆమెను తప్పుదోవలో నడిపించాయి. హైదరాబాద్ లో ఓ సెక్స్ రాకెట్ లో పట్టుబడ్డ కొన్నాళ్లూ అజ్నాతంలో ఉన్న ఆమె ఇప్పుడు తిరిగి మాములు జీవితం గడిపేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రొడక్షన్ హౌస్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్వేత అక్కడే తన నిజమైన ప్రేమను ఆస్వాదిస్తోందట. ఇంతకీ ఆమెతో డేటింగ్ లో ఉంది ఎవరో కాదు అనురాగ్ శిష్యుడు, దర్శకుడు రోహిత్ మిట్టల్. ఫిబ్రవరి నుంచి వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది.

గతంలో ఇతగాడు ఆటోహెడ్ అనే షార్ట్ ఫిల్మ్ ను నిర్మించాడు. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందట. ఇక అక్కడి నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంట. ప్రస్తుతం ఈ ప్రేమ పక్షులు పెనవేసుకుని దిగిన ఫోటోలు కొన్ని నెట్లో దర్శనమిస్తున్నాయి. శ్వేత గతం మొత్తం తెలిసి కూడా ఆమెకు ప్రేమను పంచుతున్న రోహిత్ పెద్ద మనసుకు రియల్లీ హాట్సాఫ్!

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag kashyap  Shweta Basu Prasad  Rohit Mittal  dating  

Other Articles