మహేష్ బాబు గారాల తనయ సితార మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటికప్పుడు క్యూట్ అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సితార ఈసారి ఏకంగా ఓ వీడియోతోనే సందడి చేసింది. తల్లి నమ్రతా శిరోద్కర్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పైగా సమంతకు అంకితం చేస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఏ ముందో మీరే చూడండి.
బ్రహ్మోత్సవం సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా... అందులో ఓ డైలాగ్ మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ఏడు తరాలా? వెతికితే దొరకనంతా మందా?కలిస్తే వదులుకోలేనంత మందా? అంటూ సమంత ఓ డైలాగ్ చెబుతుంది. దానిని యాజ్ టీజ్ గా బుల్లి సితార డబ్ స్మాష్ చెప్పేసింది.
మద్దు ముద్దుగా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి మరీ చెబుతుంటే పదే పదే ఆ వీడియోను చిత్రీకరించింది నమ్రతా. ఆపై దానిని ట్విట్టర్ లో పెట్టి సమంత నీకోసమే... అని పెట్టింది. అంతే క్యూటెస్ట్ ఎవర్ అంటూ సమంత వెంటనే రిప్లై ఇచ్చింది. మరీ ఇంతకీ మహేష్ ఏమంటాడో దీనికి చూద్దాం.
This one is for u @Samanthaprabhu2 enjoy - namrata shirodkar pic.twitter.com/51cQx2tgqo
— Namrata shirodkar (@urstrulynamrata) October 27, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more