అనసూయ.. అనసూయ.. అంటూ అందాలన్నీ... | Anasuya Item song from Winner

Get ready for anasuya dhamaka

Anchor Anasuya, Anasuya, Hot Anasuya, Anchor Anasuya Hot, Anasuya Item Song, Anasuya Winner Movie, Anasuya Sai Dharam Tej, Anasuya Item Song, Anasuya Hot Song, Anasuya Gopichand Malineni, Anasuya Item SOng, Anasuya Anasuya Song winner movie song

Anasuya Shares her pics with Winner Hero Sai Dharam Tej and Director Gopichand Malineni. This hot anchor doing Item number in this movie.

అనసూయ హాట్ ధమాకా రెడీ అయిపోండి

Posted: 11/12/2016 03:09 PM IST
Get ready for anasuya dhamaka

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు బిజీ బిజీ చేతులతో రెండు చేతులా సంపాదిస్తోంది. ఓవైపు టీవీషోలు, మరోవైపు సినిమాలు, ఇంకోపక్క ఫ్యామిలీతో వెకేషన్లు, మరోపక్క హాట్ ఫోటోషూట్ లు. ఇలా 24/7 అనసూయ ఓ బిజీ సెలబ్రిటీ. ప్రస్తుతం క్షణం తమిళ్ రీమేక్ కోసం రెడీ అయిపోతున్న ఈ యాంకర్, అదే సమయంలో ఓ ఐటెం సాంగ్ కూడా చేస్తోంది.

మెగా ఫ్యామిలీ నుంచి గతంలో వచ్చిన ఆఫర్లను కాదనుకున్న అనసూయ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ సినిమా విన్నర్ లో స్పెషల్ సాంగ్ కి స్టెప్పులేయనన్న విషయం ఇదివరకే చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం ఆ ఫాట షూటింగ్ చిత్రీకరణ జరుపుకుంటోందట. ఇందుకు సంబంధించి దర్శకుడు గోపీచంద్ మలినేని, సాయి ధరమ్ తేజ్ లతో చెరో సెల్ఫీ దిగి అనసూయ షేర్ చేసుకుంది.

అనసూయ.. అనసూయ అంటూ సాగే ఈ పాటలో ఈ సెక్సీ లేడీ అందాల ప్రదర్శన కూడా ఎక్కువగానే ఉండబోతుందని తెలుస్తోంది. టోటల్ గా అనసూయ అందాన్నే టార్గెట్ చేసి ఈ పాటను రచయిత రాశాడంట కూడా. అయినా పైన కోటుతో కప్పేసుకుని ఇలా ఫోటో దిగితే పాటలో అందాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఎలా తెలుస్తుందమ్మ?  ఈ హాటీ అందించే ధమాకా ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చిదాకా ఆగాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Winner Movie  Item Song  

Other Articles