వెంకీ ఎలా మ్యానేజ్ చేయబోతున్నాడో? | Venkatesh Guru Movie Release Date.

Venky guru first song release date

Venkatesh Guru Movie, Aye Sakkanodu Song, Guru Telugu Movie, Guru Movie First Song, Guru Movie Songs, Venkatesh New Movie, Venkatesh 2017, Venkatesh Upcoming movie, Venkatesh Guru Audio Launch, Venkatesh Guru Audio Release Date, Venkatesh Guru Songs, Venkatesh Guru Movie Release Date

Victory Venkatesh's Guru for Summer. A special lyrical video from the film titled "Aye Sakkanodu" will be released on the 17th of February. The audio album of the film will be released in the first week of March. A special lyrical video of "Aye Sakkanodu", from Victory Venkatesh's #Guru , will be out on 17th February. Summer 2017 release.

వెంకీ గురు ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చింది

Posted: 02/11/2017 12:42 PM IST
Venky guru first song release date

తన ముప్ఫై ఏళ్ల కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన విక్టరీ వెంకటేష్ ఫస్ట్ టైం ఓ స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర డైరక్షన్ లో ఇరుదు సుట్రు రీమేక్ గురు తో త్వరలో పలకరించబోతున్నాడు. బాక్సింగ్ కోచ్ లో ఇప్పటికే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కులో అలరించిన వెంకీ, టీజర్ లో తన ఇంటెన్సిటిని చూపించాడు కూడా.

అయితే సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులతోసహా మొత్తం పూర్తయినప్పటికీ ఇప్పటిదాకా ఎందుకనో రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. జనవరి 26న సందడి చేయాల్సిన సినిమా సమ్మర్ కి షిప్ట్ అయిపోయింది కూడా. తేదీ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ప్రస్తుతం సినిమా ఆడియోపై ఓ క్లారిటీ మాత్రం వచ్చేసింది. ఫిబ్రవరి 17న ఈ సినిమాలోని ఫస్ట్ ట్రాక్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది చిత్ర యూనిట్. ‘ఆయే సక్కనోడు’ అంటూ లిరిక్స్ తో సాగే ఈ పాటను స్పెషల్ వీడియోతో వదలబోతున్నారు. 

మొత్తానికి మార్చ్ ఫస్ట్ వీక్ లో ఆడియో రిలీజ్ చేసి మధ్యలోగానీ, ఏప్రిల్ మొదటి వారంలోగానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అదే సమయంలో కాటమరాయుడు, బాహుబలి విడుదల ఉండటంతో ఏ డేట్ అడ్జస్ట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.  రితిక సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలో ముంతాజ్ సర్కార్ ఓ కీలక పాత్ర పోషిస్తోది. ప్రముఖ మెజిషీయిన్ పీసీ సర్కార్ కూతురే ఈ ముంతాజ్.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Victory Venkatesh  Guru Movie  Aye Sakkanodu Song  

Other Articles